చల్లగా ఉన్నా.. చెమటలు పడుతున్నాయా? ఈ విషయాలు తెలుసుకోకపోతే డేంజర్..

iDreampost.Com

సాధారణంగా వాతావరణం వేడిగా ఉన్నప్పుడు మన శరీరానికి ఎక్కువగా చెమటలు పడుతుంటాయి.

iDreampost.Com

అయితే కొందరికి  మాత్రం వెదర్ చల్లగా ఉన్నప్పటికీ.. విపరీతంగా చెమటలు వస్తాయి.

iDreampost.Com

ఈ విషయాన్ని చాలా మంది తేలికగా తీసుకుంటారు. కానీ, ఇలా చెమటలు రావడం కొన్ని అనారోగ్యాలకు సూచన.

iDreampost.Com

అధికంగా చెమటలు పడుతుంటే.. మీ శరీరంలో ఏదో లోపాన్ని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

శరీరంలో తగినంత గ్లూకోజ్ ఉత్పత్తి కానప్పుడు ఇలా అధిక చెమటలు పడతాయి. ఇది మధుమేహానికి సంకేతంగా మనం భావించాలి.

iDreampost.Com

ఇలాంటి టైమ్ లో చిరాకు, అలసట, అయోమయం లాంటి సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది.

iDreampost.Com

శరీరంలో థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు హైపర్ థైరాయిడిజం వస్తుంది.

iDreampost.Com

ఈ కారణంగా కూడా శరీరానికి అధిక చెమటలు పడతాయి.  దీంతో పాటుగా ఆకలి కూడా పెరుగుతుంది.

iDreampost.Com

అయితే మీకు ఇలా వెదర్ చల్లగా ఉన్నా.. చెమటలు ఎక్కువగా పడుతున్నాయంటే అది అనారోగ్యానికి సూచనగా భావించాలి.

iDreampost.Com

ఇలాంటి సమయాల్లో వెంటనే వైద్యులను సంప్రదించి.. ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే సమస్య నుంచి బయటపడొచ్చు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం