రూ.5 కొత్తిమీరతో లక్షలు పోసినా రాని ఆరోగ్యం మీ సొంతం!

Tooltip

కొత్తిమీరను కూరల్లో టేస్ట్‌ కోసం వేస్తారని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

Tooltip

అది నిజమే.. కొత్తిమీరతో కర్రీస్‌కి మంచి టేస్ట్‌ వస్తుంది. దాంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Tooltip

పచ్చి కొత్తిమీర తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Tooltip

4. కొత్తిమీరలో ఫైబర్‌, కార్బోహైడ్రేట్‌, మినరల్స్‌, కాల్సియం పుష్కలంగా ఉంటాయి.

Tooltip

5. వాటితో ఆపటు ఫాస్పరస్‌, ఐరన్‌, కెరోటిన్‌, థయామిన్‌, పొటాషియం, విటమిన్‌-సీ కూడా ఉంటాయి.

Tooltip

కొత్తిమీరను వంటల్లోనే కాకుండా.. పచ్చిగా తింటే కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

Tooltip

7. పచ్చి కొత్తిమీర తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.

Tooltip

8. మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఇది అద్భుత ఔషధం.

Tooltip

9. పచ్చి కొత్తిమీరను మజ్జిగలో కలిపి తాగితే పొట్ట సమస్యలు తగ్గుతాయి.

Tooltip

షుగర్‌ ఉన్న వాళ్ల పచ్చి కొత్తిమీర తినడం ఎంతో మంచిది.

Tooltip

 ప్రతి రోజూ కొంచెం పచ్చి కొత్తిమీర నమిలి తింటే రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి.

Tooltip

12. పచ్చి కొత్తమీర తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవచ్చు.

Tooltip

పచ్చి కొత్తమీర తింటే గుండెకు ఎంతో మంచిది.

Tooltip

ఈ పచ్చి కొత్తిమీర తింటే మీ కళ్లకు ఎంతో మంచిది. ఇందులో విటమిన్‌-ఏ పుష్కలంగా ఉంటుంది.

Tooltip

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యులను సంప్రదిస్తే మంచిది.