ఇండియాలో వీళ్లకి హెల్మెట్‌ లేకున్నా పోలీసులు ఆపరు, ఫైన్‌ వేయరు..!

Arrow

బండి తీసి రోడ్డు మీదకు వెళ్లామంటే.. హెల్మెట్‌ తప్పనిసరి.

హెల్మెట్‌ లేకుండా రోడ్డెక్కితే పోలీసులు బండి ఆపడమే కాక.. భారీగా ఫైన్‌ వేస్తారు.

Arrow

కానీ మన దేశంలో కొందరు హెల్మెట్‌ లేకుండా ప్రయాణం చేయవచ్చు.

Arrow

వారిని పోలీసులు ఆపరు.. ఎలాంటి ఫైన్‌ వేయరు.

Arrow

ఎవరికి ఈ ప్రత్యేక అనుమతి..  ఎందుకు అంటే..

Arrow

మన దేశంలో హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపే అవకాశం కేవలం   సిక్కు సంఘానికి మాత్రమే ఉంది.

Arrow

హెల్మెట్‌ ధరించడం నుంచి వారికి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.

Arrow

కారణం సిక్కు పురుషులు తల మీద తలపాగా ధరిస్తారు.

Arrow

దీని వల్ల వారు హెల్మెట్‌ ధరించడానికి అవకాశం లేదు.

Arrow

పైగా తాము ధరించే తలపాగా చాలా మందంగా ఉంటుందని..

Arrow

ప్రమాదాల సమయంలో అది హెల్మెట్‌ మాదిరిగానే వారి ప్రాణాలు కాపాడుతుందని చెబుతారు.

Arrow

తలపాగా కారణంగా సిక్కులు హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

Arrow

కనుక వారు హెల్మెట్‌ పెట్టుకోకున్నా పోలీసులు ఆపరు, ఫైన్‌ వేయరు.

Arrow

అయితే సిక్కులు కాకుండా వేరే ఎవరైనా సరే.. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపితే.. 5 వేల వరకు జరిమానా విధిస్తారు.

Arrow