బజాజ్ నుంచి ఇథనాల్ బైక్..  మీ డబ్బులు ఆదా అవడం పక్కా!

iDreampost.Com

iDreampost.Com

పెట్రోల్ ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు వాహనదారులు.

iDreampost.Com

పెట్రోల్ కు ప్రత్యామ్నాయ మార్గాలవైపు ఆలోచిస్తూ సరికొత్త ఆవిష్కరణలకు తెరలేపుతున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు.

iDreampost.Com

ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రికల్ బైకులు, స్కూటర్లు, కార్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

iDreampost.Com

ఇక ఇటీవల బజాజ్ కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి సీఎన్జీతో నడిచే ఫ్రీడమ్  125 బైక్ ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

iDreampost.Com

ఇప్పుడు బజాజ్ నుంచి ఇథనాల్ తో నడిచే బైక్ రాబోతోంది. త్వరలోనే ఈ బైక్ ను రిలీజ్ చేయబోతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

iDreampost.Com

ఈ బైక్ అందుబాటులోకి వస్తే  మీ డబ్బులు ఆదా అవడం పక్కా అంటున్నారు నిపుణులు.

iDreampost.Com

బజాజ్ కంపెనీ ఇథనాల్‌తో నడిచే ఈ ద్విచక్ర వాహనాన్ని అతి త్వరలో విడుదల చేయబోతోంది. ఈ బైక్‌లో 100 సీసీ ఇంజన్ ఉంటుంది.

iDreampost.Com

ఇథనాల్‌తో నడిచే బైక్ అందుబాటులోకి వస్తే పెట్రోల్ కష్టాలు తప్పినట్టే అని ప్రజలు భావిస్తున్నారు.

iDreampost.Com

బజాజ్ ఇథనాల్ బైక్ పల్సర్ నుంచే వచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

iDreampost.Com

బజాజ్ నుంచి రిలీజ్ అయిన ఫ్రీడమ్ సీఎన్జీ బైక్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది.

iDreampost.Com

ఈ బైక్ లో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 2 కిలోల సీఎన్జీ ట్యాంక్‌లు ఫ్రీడం 125లో ఉన్నాయి. ఈ బైక్‌లో దాదాపు 330 కి.మీ. ప్రయాణించవచ్చు.

iDreampost.Com

ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా.. త్వరలోనే డెలివరీలు ప్రారంభంకానున్నట్టు కంపెనీ తెలిపింది.

iDreampost.Com

బజాజ్ నుంచి రానున్న  ఇథనాల్ బైక్ పూర్తిగా ఇథనాల్ ఇంధనంతో నడుస్తుందని తెలుస్తోంది. తక్కువ ధరతో ఎక్కువ మైలేజీని పొందొచ్చు.

iDreampost.Com

సీఎన్జీ బైక్ కంటే ఇథనాల్ బైక్ ధర తక్కువగానే ఉంటుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.