వెల్లుల్లితో అంగస్తంభన సమస్యలకు ఇట్టే చెక్ పెట్టొచ్చు!

ఇటీవల మగాళ్లు ఎక్కువగా అంగస్తంభన సమస్యలు ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు.

సంపాదించే క్రమంలో మానసిక, శారీక ఒత్తిడి వల్ల శృ.*గార సుఖానికి దూరమవుతున్నారని వైద్యులు అంటున్నారు

బెడ్ రూమ్ లో భాగస్వామితో ఎక్కవ సమయంలో గడపలేకపోవడానికి కారణం అంతస్తంభన సమస్యలు.

చాలా మంది పురుషులు ఈ సమ్యల గురించి డాక్టర్లతో చెప్పెందుకు ఇబ్బందిపడుతుంటారు. అందుకే వయగ్రా ట్యాబ్లెట్స్ వాడుతున్నారు

వంధత్యం, అంగస్తంభన సమస్యలకు మన ఇంట్లోనే అద్భుతమైన రెమిడీస్ ఉన్నాయని అంటున్నారు వైద్యులు

 వెల్లుల్లితో సహజంగా అంగస్తంభన సమస్యలకు ఇట్టే దూరం పెట్టవొచ్చని చెబుతున్నారు.

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ లైంగిక అవయవాలకు రక్త ప్రసరణ పెంచుతుంది. 

వెల్లుల్లిలో పాలీసల్ఫైడ్స్ హెచ్2 ఎస్ ఉత్తత్తిని పెంచుతుంది.

దీని వల్ల రక్త నాళాలు ఫ్రీ అయి రక్తపోటు తగ్గి గుండెతీరు మెరుగు పర్చుతుందని అలాబామా యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.

వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించి బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. 

ప్రతిరోజూ 2 నుంచి 5 రెబ్బలు తినడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ మెరుగుపడుతుంది

స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తి పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

మగవాళ్లలో శుక్ర కణాల సంఖ్య పెంచడంలో వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. టెస్టోస్టిరాలన్ లెవెల్స్ పెంచుతుంది. అంగస్తంభాన బాగా కలుతుంది.

 వెల్లుల్లి తింటే బాడీలోని వేడిని తగ్గించి.. అంగస్తంభన ఎక్కువ సమయం ఉండేలా చేస్తుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం