“”

వాము గింజలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..  ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

“”

వామును రోజూ తీసుకోవడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు

“”

కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగంచడంలో వాము ఉపయోగపడుతుంది.

“”

వాము తినడం వల్ల మలబద్దకం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.

“”

గర్భిణీ, బాలింతలకు వాము మేలు చేస్తుంది.

“”

తలనొప్పి, మైగ్రేన్, అలసటను కూడా తగ్గిస్తుంది.

“”

అసిడిటీ, జీర్ణ సమస్యలతో బాధ పడే వారు వాము నీటిని తాగితే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

“”

వాము టీ తాగడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు దరిచేరవు.

“”

అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది వాము, బెల్లాన్ని నమిలి తింటే అజీర్తి సమస్యలు తగ్గుతాయి.

“”

శ్వాసకోస సమస్యలతో ఇబ్బంది పడే వారు వాము టీ చేసుకుని తాగడం మంచిది. 

“”

దంతాల, చిగుళ్ల సమస్యలను తగ్గించడానికి వాము మంచి ఔషధంగా పనిచేస్తుంది.