ఈ కూరగాయలు తింటే..శృOగారంలో రెచ్చిపోతారు!

కూరగాయలు తినడం వల్ల ఎంతో ఆరోగ్యం అనే విషయం తెలిసిందే. కొన్ని కూరగాయలు తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

తాజా కూరగాలు తింటే మనిషిలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

లైంగిక సమస్యల కారణంగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతారు.. అలాంటి వారు కూరగాలతో ఆ సమస్యలు తీర్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు

కొన్ని కూరగాయలు తింటే.. మంచి సె*క్స్ డ్రైవ్ తో శారీరకంగా..మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు

సొరకాయ ముదురు గింజలు వేయించి వాటితో ఉప్పు, ధనియాలు, జీలకర్ర కలిపి పొడి చేసి తింటే లైంగిక సమస్యలు దూరమవుతాయి.

బీట్ రూట్ రోమన్లు కేవలం శృ0గారం సామర్థ్యం పెంచుకోవడం కోసం వాడేవారు. ఇందులో ట్రిప్టో ఫాన్ వయగ్రా కంటే పవర్ ఫుల్ అంటున్నారు.

పచ్చిమిర్చిలో కాస్పియాసిన్  మర్మాOగాలపై ఒక రకమైన ప్రేరేపణ కలిగిస్తుంది. ఈ లక్షణాలు ఎర్ర మిర్చిలో ఎక్కవగా ఉంటాయి.

పొట్లకాయ డైట్ లో ఉపయోస్తూ రెగ్యూలర్ గా తింటే లైంగిక సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ములక్కాయలు తింటే మూడ్ వస్తుందని అంటారు. ఇవి టెస్టోస్టిరోన్ స్థాయి పెంచుతుంది. శృOగార హార్మోన్లను ప్రభావితం చేస్తుంది.

మహిళలకు, పురుషులకు ములక్కాడలు శృ0గార సామర్థ్యం పెంచడంతో దివ్య ఔషదం అని ప్రాచీనకాలం నుంచి చెబుతున్నారు.

ఈ కూరగాయలతో పాటు నట్స్, అల్లం, పాలకూర, దానిమ్మపండ్లు, పుచ్చకాయ, అరటి పండు లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం