వర్షాకాలంలో చికెన్ అతిగా తినేస్తున్నారా? రిస్క్ లో పడ్డట్లే!

Arrow

వర్షాలు ఫుల్ గా కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అసలు ఎడతెరపి లేకుండా పడుతున్నాయి.

Arrow

ఇలాంటి చల్లని వాతావరణంలో ఎవరికైనా ఏదైనా వేడిగా తినాలి అనిపిస్తుంది.

Arrow

చాలామంది వేడి వేడి పకోడి, బజ్జీలు తింటారు. కానీ, కొందరు మాత్రం చికెన్ లాగించేస్తారు.

Arrow

వర్షం పడుతోంది అంటే.. ఏదైనా చికెన్ ఐటమ్ కావాలి అంటారు.

Arrow

అలాగే వారంలో కనీసం రెండు నుంచి మూడుసార్లు చికెన్ తినేస్తూ ఉంటారు.

Arrow

అయితే వర్షాకాలంలో చికెన్ అతిగా తింటే ప్రమాదం అంటున్నారు నిపుణులు.

Arrow

ఎందుకంటే కోళ్లను పెంచడానికి దాణానే కాకుండా.. కొన్ని యాంటీ బయాటిక్స్ వాడతారు.

Arrow

కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎక్కువ మోతాదులో కూడా వాడుతూ ఉంటారు.

Arrow

అలాంటి అతిగా యాంటీ బయాటిక్స్ వాడిన కోళ్లు మనుషులకు మంచిది కాదు అనేది ఎప్పటి నుంచో చెప్తున్నారు.

Arrow

అంతేకాకుండా.. యాంటీ బయోటిక్స్ లో కొలిస్టిన్ అతిగా వాడితే ప్రమాదం అని లండన్ లాంటి దేశాల్లో బలంగా చెబుతున్నారు.

Arrow

యాంటీబయాటిక్స్ అతిగా వాడిన కోళ్లను తింటే మన శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అని చెబుతున్నారు.

Arrow

వర్షాకాలంలో ఇమ్యూనిటీ తగ్గితే అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది.

Arrow

వర్షాకాలం అనే కాదు.. కొలిస్టిన్ లాంటి యాంటీ బయాటిక్స్ వాడిన కోళ్లను ఎక్కువ తినకూడదు అంటున్నారు.

Arrow

ఇండియాలో కొలిస్టిన్ వాడకం తగ్గించాలి అంటూ కొందరు వైద్యులు డిమాండ్లు కూడా చేస్తున్నారు.