టమాటాలు అతిగా తింటున్నారా?  ఆ ముప్పు కొని తెచ్చుకున్నట్లే!

మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయల్లో టమాటాలు ఒకటి.

దాదాపు అన్ని రకాల కూరల్లో టామాటాలను వినియోగిస్తారు

టామాటాలను అతిగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

టమాటాలు అతిగా తీసుకోవడం వలన విరేచనాలు అయ్యే అవకాశం ఉంది.

టమాటలోని సాల్మొనెల్ల బ్యాక్టీరియ డయేరియా సమస్యకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

టమాటాలు అతిగా తినడం వలన గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంది

అలా కడుపులో గ్యాస్ ఫామ్ కావడం కారణంగా జీర్ణవ్యవస్థ దెబ్బతినే  అవకాశం ఉందంట.

టమాటాలు, వాటి విత్తనాలు ప్రేగు సిండ్రోమ్ కు ఓ కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఐబీఎస్ ఉంటే టమాటాలు తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

టమాటాలు కడుపు ఉబ్బరాన్ని ఎక్కువ చేస్తాయని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు.

టమాటాలు అతిగా తినడం వలన కొందరిలో చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.

మూత్ర పిండాల సమస్యలు ఉన్న వారు టమాటాలను చాలా తక్కువ తీసుకోవడం మంచింది.

అలెర్జీ ఉన్నవారికి టమాటాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తాయని నిపుణలు చెబుతున్నారు.

గుండెల్లో  మంటతో బాధ పడేవారు టమాటాలను తీసుకోకపోవడం మంచిది.

ఈ విషయాలను కొందరు ఆరోగ్య నిపుణులు ఇచ్చిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం