ఈ ఫుడ్ తింటే చాలు.. జీవితంలో వయగ్రా  జోలికే వెళ్లరు!

iDreampost.Com

భార్యాభర్తల మధ్య ధృడమైన బంధానికి తోడ్పడేది  సంతృప్తికరమైన సుఖం.

iDreampost.Com

సంతృప్తికరమైన సుఖం.. భార్యాభర్తల మధ్య ప్రేమానుబంధాన్ని పెంచుతుంది.

iDreampost.Com

ఇటీవల ఎన్నో కారణాల వల్ల పురుషుల్లో పటుత్వం తగ్గిపోతుంది.

iDreampost.Com

పడక గదిలో భాగస్వామిని మెప్పించడానికి పలు రకాల మందులు వాడుతున్నారు.. ముఖ్యంగా వయగ్రా.

iDreampost.Com

వయగ్రా ట్యాబ్‌లెట్స్ వల్ల పలు రకాల అరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

ఇంట్లో దొరిగే ఫుడ్ తో పురుషుల్లో పటుత్వాన్ని పెంచుకోవచ్చు అని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

స్ట్రాబెర్రీ గుండె ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. పురుషుల్లో పటుత్వం సమృద్దిగా పెంచి దాంపత్య జీవితం సుఖమం చేస్తుంది

iDreampost.Com

ఆకు కూరలు తరుచూ తినడం వల్ల మినరల్స్, ప్రొటీన్లు, విటమిన్లు శరీరాన్ని ఫిట్  గా ఉంచడమే కాదు. పురుషుల్లో సామర్థ్యం పెంచుతుంది

iDreampost.Com

పాలకూర, బచ్చలకూర లాంటి ఆకు కూరలు పురుషుల్లో మంచి పటుత్వన్ని పెంచుతాయి

iDreampost.Com

బీట్ రూట్, కొల్లార్డ్ గ్రీన్స్, ముల్లంగి లాంటి దుంపలు వంటివి  తింటే అంగస్తంభన కలిగి పార్ట్‌నర్ తో ఎక్కువ సమయాన్ని గడుపుతారు

iDreampost.Com

ఆస్పరాగస్ వీర్యాభివృద్దికి తోడ్పడుతుంది. దీన్ని ఉడికించిన లేదా ఆవిరి పట్టిన చీజ్ తో తినవొచ్చు

iDreampost.Com

ఓట్ మిల్ ఆరోగ్యానికే కాదు.. పురుషుల్లో అంగస్తంభన సమస్యలు కూడా దూరం చేస్తాయి. ఓట్స్ మీల్స్ లో శరీరంలోని టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంపొందిస్తాయి.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం