పడక గదిలో త్వరగా ఔటైపోతున్నారా? ఇవి తింటే పటుత్వం పెరుగుతుంది!

iDreampost.Com

ఇటీవల మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్ల వల్ల పురుషుల్లో ఆ సామర్థ్యం తగ్గతుందని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

తమలో సామర్థ్యం పెంచుకోవడానికి చాలా మంది వయగ్రా వాడుతున్నారు.. కానీ ఇది ఆరోగ్యానికి పెను ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు

iDreampost.Com

పడక గదిలో పార్ట్‌నర్‌ని మెప్పించలేకపోతున్నామన్న ఆత్యనూన్యతా భావానికి గురవుతున్నారు

iDreampost.Com

కొంత ఈ విషయాన్ని డాక్టర్లకు చెప్పుకోలేక, ఎవరితో షేర్ చేసుకోలేక తమలో తామే కృంగిపోతుంటారు.

iDreampost.Com

ఈ పరిస్థితుల వల్ల దంపతుల్లో తీవ్ర కలతలు ఏర్పడి విడిపోతున్న సందర్భాలు ఉన్నాయి

iDreampost.Com

దాంపత్య జీవితం సుఖంగా ఉండాలంటే మెడిసెన్స్ కాదు.. మనం తినే ఆహారం చాలు అంటున్నారు నిపుణులు

iDreampost.Com

పుష్టికరమైన ఆహారం తింటే పడక గదిలో పార్ట్‌నర్ సంతృప్తిపర్చవొచ్చు అంటున్నారు నిపుణులు

iDreampost.Com

ఆహారం తిన్న తర్వాత అరటి పండ్లు తింటే జనేంద్రియాలతో భాగాలకు రక్త ప్రసరణ జరుగుతుంది.

iDreampost.Com

అరటి పండు తినడం వల్ల అంగ స్తంభన చాలా సేపటి వరకు ఉంటుందని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

యాపిల్స్‌లో క్వెర్సెటీన్, యాంటీ ఆక్సిడెంట్ ఫ్లెవనాయిడ్ ఉండటం వల్ల పురుషుల్లో అంగస్తంభన కలుగుతుంది.

iDreampost.Com

చేపల్లో ఒమేగా - 3 కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల పురుషుల్లో అంగస్తంభన కలుగుతుందని నిపుణులు అంటున్నారు

iDreampost.Com

నల్ల ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. లైంగిక అవయవాల్లో రక్త ప్రసరణ జరిగి అంగస్తంభన కలిగేలా చేస్తుంది.

iDreampost.Com

అంగస్తంభన ఇబ్బంది ఉన్నవారు అంజీర పండ్లు డైట్ లో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు

iDreampost.Com

మునగ చెట్టు పురుషులకు ఒక వరం లాంటిదే అనొచ్చు. ఆకు, బెరడు, కాయలు, పువ్వు ప్రతి ఒక్కటీ మగాళ్లల్లో పటుత్వాన్ని ఇస్తుంది.

iDreampost.Com

కీర దోసకాయ ఎంతో చలువ.. పురుషుల్లో మంచి ఆ సామర్ధ్యాన్ని పెంచుతాయి

iDreampost.Com

బీట్ రూట్.. ఇది రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. పురుషుల్లో మంచి పటుత్వాన్ని పెంచే శక్తి ఉంది.

iDreampost.Com

క్యారెట్ మన డైట్ లో రోజూ చేర్చి తింటే పురుషుల్లో అంగస్తంభన సమస్య తీరిపోతుందని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం