సె*క్స్‌లో త్వరగా ఔటైపోతున్నారా? ఇవి తింటే మీరు శృoగారంలో రారాజులే!

ఈ మధ్య కాలంలో పురుషులు శృ0గార సమస్యలతో సతమతమవుతున్నారు.

జీవన శైలి, కుటుంబ బాధ్యతలు,పనిలో ఒత్తిడి వెరసి లైంగిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

లైంగిక సమస్యల కారణంగా దంపతుల్లో తీవ్ర కలతలు ఏర్పడి విడిపోయే పరిస్థితికి రావడం చూస్తూనే ఉన్నాం.

లైంగిక సమస్యలు తలెత్తడంతో డాక్టర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. వయగ్రాతో శృ0గారానికి అలవాటు పడుతున్నారు.

సె*క్స్ లో సంతృప్తిగా ఉండాలంటే మెడిసన్స్ కాదు.. మనం తినే ఆహారమే చాలు అంటున్నారు నిపుణులు

మీరు పార్ట్‌నర్ లైంగికంగా పాల్గొనే ముందు కొన్ని ఆహార పదార్థాలు మంచి జోష్ లో ఉంటారు.

పుచ్చకాయ నేరుగా తినడం, జ్యూస్ చేసుకొని తాగడం వల్ల ఇందులో ఉండే ఎల్-అర్జినిన్ మీ అంగస్తంభనలో సహాయపడుతుంది.

పుచ్చకాయలో ఉండే ఎల్ - ఆర్జిన్ పురషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.. అంగస్తంభన బలపడుతుంది.

 పచ్చిమిరపకాయ తింటే ఎండార్పిన్ విడుదల చేస్తుంది. ఇది మీ కేలరీల బర్నింగ్ మరింత పునరుద్దరిస్తుంది.

రోజూ ఒక ఆపిల్ తింటే మీ లైంగిక శక్తి పెరుగుతుంది. ఇందులో అధిక స్థాయిలో క్వెర్సెటీన్, యాంటీ ఆక్సిడెంట్ ఫ్లెవనాయిడ్ అంగస్తంభన కలిగిస్తుంది.

ఒమేగా - 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న చేప లైంగిక పటుత్వాన్ని పెంచుతుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

చేపలు, తృణ ధాన్యాలు ఆరోగ్యకరమైన కొవ్వులు జీవక్రియ సిండ్రోమ్ ఉన్న పురుషుల్లో అంగస్తంభన పనితీరు మెరుగుపరుస్తుంది.

అరటి పండులో పొటాషియం సమృద్దిగా ఉంటుంది. లైంగిక పనితీరు పెంచుతుంది. జననేంద్రియాల్లో రక్త ప్రసరన మెరుగుపర్చుతుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం