స్పైసీ ఫుడ్స్ తింటున్నారా..?  మీ ఆరోగ్యాన్ని కిల్ చేసుకున్నట్లే

iDreampost.Com

iDreampost.Com

కొంత మంది స్పైసీ ఫుడ్స్ తినడం అంటే చాలా ఇష్టం. కారం కారంగా వండుకోవడమో.. వండిచుకు తినడమో చేస్తుంటారు

iDreampost.Com

ముఖ్యంగా కూరల్లో స్పైసీ లేకపోతే.. అన్నం కూడా ముట్టరు

iDreampost.Com

అలాగే బయట ఫుడ్ తింటున్నా కూడా కారంగా ఉండే.. ఆహార పదార్ధాలనే ఆర్డర్ చేస్తుంటారు.

iDreampost.Com

ఇక వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా.. ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా బజ్జీలు లేదా కారంతో కూడిన వంట పదార్థాలు తింటుంటారు

iDreampost.Com

నిత్యం కారంతో కూడిన ఫుడ్ తింటుంటే.. మీ ఆరోగ్యాన్ని మీరే కిల్ చేసుకుంటున్నట్లు.

iDreampost.Com

కారంలో ఉండే క్యాప్సైసిన్ వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట.  ఇవి ఎక్కువ మిరపకాయల్లో ఉంటుంది.

iDreampost.Com

కూరల్లో, బిర్యానీలు అత్యధిక మోతాదులో పచ్చిమిర్చి లేదా కారం వాడుతున్నట్లయితే.. గుండె సంబంధిత సమస్యలు వస్తాయట.

iDreampost.Com

మైకం కమ్మడం, చెమటలు పట్టడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి గుండె పోటుకు దారి తీసే అవకాశాలున్నాయి

iDreampost.Com

ఛాతీలో మంట, విరేచనాలు, రక్తపోటులో హెచ్చు తగ్గులు నెలకొంటాయి.

iDreampost.Com

స్పైసీ ఫుడ్స్  తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

iDreampost.Com

 పొట్ట క్యాన్సర్ లేదా కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయని తెలుస్తుంది.

iDreampost.Com

అలాగే ఎసిడిటీ  వంటి సమస్యలు ఏర్పడి.. ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి.

iDreampost.Com

ఇలాంటి ఫుడ్స్ పిల్లలకు కూడా పెట్టకపోవడం మంచిది

iDreampost.Com

సో.. కారం, పచ్చి మిర్చిలాంటి వాటికి ఎంత దూరంగా ఉండటమే మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు

iDreampost.Com

కారం  పదార్థాలను తిన్న తర్వాత శరీరంలో అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం