Thick Brush Stroke

ఉల్లిపాయలు తింటే బోలెడన్నీ  ఆరోగ్య ప్రయోజనాలు..  ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

Thick Brush Stroke

ఉల్లి చేసిన మేలు  తల్లి కూడా చేయదంటారు.

Thick Brush Stroke

ఉల్లి తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు  ఆరోగ్య నిపుణులు.

Thick Brush Stroke

చలువ గుణాలు కలిగిన ఉల్లిపాయను తినడం ద్వారా ఎండవేడి నుంచి రక్షిస్తుంది. 

Thick Brush Stroke

ఉల్లిపాయలో విటమిన్-సీ, విటమిన్ బీ6, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, పాస్ఫరస్ ఉంటాయి.

Thick Brush Stroke

ఉల్లిపాయలో ఫ్లేవనాయిడ్స్, థియో సల్ఫైట్స్ గుణాలు ఉన్నాయి. ఇది గుండెపోటు,స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

Thick Brush Stroke

ఉల్లిపాయలో సల్ఫర్ క్యాన్సర్‌తో పోరాడడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Thick Brush Stroke

ఉల్లిపాయల్లో క్యాల్షియం వల్ల ఎముకలు బలపడతాయి.

Thick Brush Stroke

ఉల్లిపాయలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ , యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి.

Thick Brush Stroke

ఇవి జుట్టు బలంగా పెరగడానికి, చుండ్రు నివారణకు ఉపయోగపడతాయి. 

Thick Brush Stroke

ఉల్లిలోని విటమిన్లు చర్మాన్ని హానికరమైన అతినీల లోహిత కిరణాల నుంచి రక్షిస్తాయి. 

Thick Brush Stroke

ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను  మెరుగు పరుస్తుంది.

Thick Brush Stroke

మూత్రశయ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి  ఉల్లి మంచి ఔషదం.