జాజికాయని తింటే పురుషుల్లో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

iDreampost.Com

iDreampost.Com

 ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికీ వర్క్ టెన్షన్ తో చాలా ఇబ్బందులు పడుతున్నారు.. మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

iDreampost.Com

 జాజికాయలో పీచు పదార్థం ఎక్కవగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు తగ్గి, మలబద్దకం, కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి

iDreampost.Com

జాజికాయ పొడి పాలల్లో తీసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గి అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుందని నిపుణులు చెబుతున్నారు

iDreampost.Com

పాలలో జాజికాయ పొడిని కలుపుకొని తాగితే నోటి దుర్వాసన పోవడమే కాదు, గుండె నొప్పి, దడ తగ్గుతాయి

iDreampost.Com

వీర్య సమస్యలతో బాధపడే వారికి జాజికాయ గొప్ప ఔషదం అంటున్నారు వైద్య నిపుణులు

iDreampost.Com

 జాజికాయ తింటే మగతనాన్ని మేల్కొలుపుతుంది.. వీర్యాభివృద్దికి తోడ్పడుతుంది

iDreampost.Com

రోజూ అరస్పూన్ జాజికాయ పొడిని ఆవుపాలలో కలుపుకొని తాగితే పురుషుల్లో పటుత్వాం బాగాపెరిగిపోతుంది

iDreampost.Com

జాజికాయ సన్నని సెగపై నేతిలో వేయించి పొడి చేసి రోజు 5 గ్రాముల చూర్ణాన్ని ఉదయం, రాత్రి సేవిస్తే విర్యాభివృద్ది జరుగుతుంది.

iDreampost.Com

పురుషుల్లో నపంసకత్వం, శీగ్ర స్కలనం, అంగస్తంభన వంటి సమస్యలను దూరం చేస్తుంది

iDreampost.Com

పురుషుల్లో నరాల బలహీనత దూరం చేస్తుంది.

iDreampost.Com

 డైట్ లో జాజికాయ యాడ్ చేసి గోరు వెచ్చని నీరు, పాలల్లో పొడి కలుపుకొని తాగితే.. పురుషుల్లో అంగస్తంభన సమస్యలకు చెక్ పెడుతుంది

iDreampost.Com

 పురుషుల్లో నరాల బలహీనత తొలగించి, మంచి ఉత్తేజాన్ని ఇస్తుంది. పురుషుల్లో ఆ సమస్యలు దూరం చేస్తాయి.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం