రాత్రి మిగిలిన ఫుడ్ ఉదయం తింటున్నారా? అయితే ఈ నిజం తెలుసుకోండి..
మనిషి జీవించేందుకు గాలి, నీటితో పాటు ఆహారం ఎంతో ముఖ్యమైనది
సాధారణంగా ప్రతి ఇంట్లో రాత్రి వేళ అన్నం తింటుంటారు.
అలానే రాత్రి సమసంయలో ఎంతో కొంత అన్నం అనేది మిగిలిపోతుంది
మరికొందరు మాత్రం వృద్ధా చేయడం దేనికని మరుసటి రోజు ఉదయాన్నే తింటారు.
ఆ మిగిలిన అన్నంలో పెరుగు లేదా పచ్చడి వేసుకుని తింటారు
రాత్రిపూట మిగిలిపోయిన అన్నం తినకూడదని వైద్య నిపుణులు చెబుతుంటారు.
రాత్రిపూట మిగిలిన అన్నంలోకి ఉదయం అయ్యే సరికి బ్యాక్టీరియా చేరుతుందంట
రాత్రి పూట వేడి ఎక్కువగా ఉండటం… ఉదయం లేచే సరికి ఆ అన్నంలో బ్యాక్టీరియా ఏర్పడుతుంది.
అలా బ్యాక్టీరియా ఉన్న ఆహారం తింటే పుడ్ పాయిజన్ అవుతోంది.
ప్రతిసారి కాకపోయినా అప్పుడప్పుడు పుడ్ పాయిజన్ జరిగే అవకాశం ఉంది.
అన్నం వండగానే మూడు గంటల లోపు తినేయాలి.
ఒకసారి వండిన అన్నం మళ్లీ వేడి చేసుకుని తిన్నకూడదు.
ఎప్పటికప్పుడు తాజాగా అన్నాన్ని వండుకుని తింటే మంచిది ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.
పై సమాచారం కొందరు నిపుణులు తెలిపిన అభిప్రాయం ప్రకారం ఇవ్వడం జరిగింది.
పై సమాచారాన్ని వైద్య సలహాగా భావించకూడదు.
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం