Tooltip

బలం కోసం జీడిపప్పు తింటున్నారా? కానీ.., జీడి మామిడిలో అసలు శక్తి!

స్వీట్, ఉప్మా, బిర్యానీ  ఏ పదార్థం వండుకున్నా.. కావాల్సిన ముఖ్యమైన డ్రైఫ్రూట్ జీడి పప్పు

జీడిపప్పు జీడి మామిడి నుండి వస్తుంది. జీడిమామిడి నుండి పిక్క వేరు చేసి జీడిపప్పు తయారు చేస్తారు

జీడి మామిడి చూసేందుకు కలర్ ఫుల్‌గా కనిపించిన.. స్మెల్ టెంప్ట్ చేస్తున్నా ప్రజలు తినరు

ఎందుకంటే తినగానే నొస, దురద, గొంతు జీరగా మారిపోతుంది. కానీ తింటే వదిలి పెట్టరు

వీటితో వైన్, శీతల పానీయాలు, గుజ్జుతో జామ్, వెనిగర్, చట్నీ చేస్తారు

జిగట, నీళ్ల విరోచనాలను, స్కర్వీ వ్యాధిని అరికట్టే శక్తి ఉంటుంది

మూత్ర పిండాల సమస్యలు, కలరా నివారిస్తుంది

రక్త ప్రసరణలో ఉపయోగపడటంతో పాటు గుండె ఆరోగ్యానికి తోడ్పడుతోంది

క్యాన్సర్ కణాలను అణచివేసే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి

రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది

కొవ్వును కరిగించే.. బరువును నియంత్రిస్తుంది

రక్త హీనతను నివారిస్తుంది

జీడిమామిడి పండును తినడం వల్ల అరికాళ్ల పగుళ్లను నివారించవచ్చు

వీటితో తయారు అయ్యే ఫెన్నీ అనే వైన్ పిల్లలు తాగితే.. వ్యాధులు నయం అవుతాయి

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం