రోజూ యాలకులు తింటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు

Veggies

సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన యాలకులను సుగంధ ద్రవ్యాల రాణిగా పేర్కొంటారు.

Veggies

ప్రతి రోజు యలకులను తింటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Veggies

యాలకులను సాధారణంగా నేచురల్ మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. రోజూ తింటే నోటి దుర్వాసన పోతుంది.

Veggies

క్రమం తప్పకుండా యాలకులను తింటే శరీరం నుంచి విషాన్ని బయటకు పంపించడంలో సహాయపడతాయి. 

Veggies

యాలకులలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి 1, బి 6,  సి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర కొవ్వును కరిగిస్తుంది.

Veggies

యాలకులలోని పొటాషియం, ఫైబర్ కంటెంట్ రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

Veggies

యాలకులు రోజూ తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉంటుంది.

Veggies

యాలకులలోని ఉండే ఔషదాలు లైంగిక ప్రేరణను పెంచడానికి తోడ్పడుతాయి.

Veggies

గొంతు, చికాకు, గ్యాస్ట్రిక్ , గురక, అజీర్ణం వంటి ఈ సమస్యలన్నింటినీ తగ్గించే శక్తి యాలకులకు ఉంది.

Veggies

నోటిపూత నుండి ఉపశమనం పొందేందుకు యాలకులను ఉపయోగించవచ్చు.

Veggies

యాలకుల సువాసన ఒత్తిడిని దూరం చేస్తాయి. చర్మంపై ఏర్పడే నల్ల మచ్చల్ని తగ్గిస్తాయి.