Tooltip

అవకాడో పండు తింటున్నారా? ఒక్క వ్యాధి కూడా మిమ్మల్ని టచ్ చేయలేదు!

Thick Brush Stroke

అవకాడో పండులో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి.

Thick Brush Stroke

ఈ పండు తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉంటుంది.

Thick Brush Stroke

అవకాడో ని కూరగాయలా వివిధ వంటకాల్లో ఉపయోగిస్తారు. జ్యూస్ చేసుకొని తాగుతారు.

Thick Brush Stroke

అవకాడోలో మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులతో నిండి ఉన్నాయి.

Thick Brush Stroke

గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

Thick Brush Stroke

ఈ పండు తింటే జీర్ణ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది.

Thick Brush Stroke

అవకాడోలో విటమిస్ సి,ఇ, కె, బి6, పొటాషియం, మెగ్నీషియం లాంటి విటమిన్లు ఉన్నాయి.

Thick Brush Stroke

ఈ పండు తింటే రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది.

Thick Brush Stroke

అవకాడో లో ఉండే విటమిన్లు, పోషకాలు ఎముకలను ధృఢంగా ఉండేలా చేస్తుంది.

Thick Brush Stroke

ఈ పండులో లుటిన్, జియాక్సంతిన్ లు ఉన్నాయి. కంటికి సంబంధించిన సమస్యలైన మచ్చలు, కంటి శుక్లం నుంచి రక్షిస్తుంది.

Thick Brush Stroke

ఉబకాయం, మధుమేహం, గుండె జబ్బులు లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

Thick Brush Stroke

అవకాడో జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది.

Thick Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం