Thick Brush Stroke

ఫ్రీగా దొరికే ఈ ఆకు తినండి..  థైరాయిడ్ సమస్య  తీరిపోతుంది!

చింత చెట్టు నుండి వచ్చే కాయలే కాదూ.. ఆకులు కూడా వంటకాల్లో భాగం అయిపోయింది

చింత ఆకు మొత్తం కాకుండా.. చిగురును మాత్రమే ఆహారంగా తీసుకుంటారు

చింత చిగురుతో పులిహోర, పప్పు, రసం, పచ్చడి మాత్రమే  కాదు

ఇక నాన్ వెజ్ ప్రియులకు అయితే.. చికెన్, మటన్,రొయ్యలు, డ్రై ఫిష్ వంటల్లో విరివిగా వినియోగిస్తుంటారు.

పల్లెటూర్లలో ఫ్రీగా దొరికే ఈ చింత చిగురు.. నగరాల్లో కొనుక్కోక తప్పదు

ఎందుకంటే.. దీని రుచే వేరు. అంతే కాదు.. పోషక విలువలు, ఔషధ గుణాలు కూడా ఉన్నాయి మరీ.

ఇందులో సీ విటమిన్‌తో పాటు ప్రోటీన్లు, పీచు పదార్థం, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి

 యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలస్ట్రాల్‍ను కరిగించేస్తుంది.

చిగురును ఉడికించి పుక్కిలిస్తే.. పంటి, గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి

శరీరంలో ఎర్ర రక్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది ఈ చిగురు

నులి పురుగులతో బాధపడుతున్న వారు.. చింత చిగురు తీసుకుంటే ఆ సమస్య మటుమాయం అవుతుంది.

థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది.

ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి చింత చిగురు మంచి మేలు చేస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

జీర్ణ కోశ సంబంధింత సమస్యలను దూరం చేస్తుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం