పడక గదిలో ఆ విషయంలో వీక్ అవుతున్నారా? ఇవి తింటే చాలు!

iDreampost.Com

ఇటీవల మనుషుల జీవితాలు మరీ యాంత్రికంగా మారిపోయాయి.

iDreampost.Com

దంపతులు సరైన శృ0గార జీవితం అనుభవించకుంటే ఎన్నో ఉపద్రవాలు వచ్చిపడుతుంటాయి

iDreampost.Com

ఈ మధ్య కాలంలో పురుషుల్లో లైంగిక శక్తి సన్నగిల్లుతుంది.. దీనికి కారణం మానసిక ఒత్తిడి, ఆహార నియమాలు అంటున్నారు నిపుణులు

iDreampost.Com

కలుషిత  పదార్థాలు, పొల్యూషన్, శారీరక శ్రమ, జంగ్ ఫుడ్, చెడు వ్యసనాలు ఇలాంటివి పురుషుల్లో లైంగిక శక్తి తగ్గిస్తుంటాయి

iDreampost.Com

వీటన్నింటికి చెక్ పెట్టాలంటే మంచి ఆహార నియమాలు పాటించాలని వైద్యులు చెబుతుతున్నారు

iDreampost.Com

 కొన్ని ఆహార పదార్ధాలు తింటే.. వయగ్రా జోలికి వెళ్లరు

iDreampost.Com

మానసిక ఉల్లాసం, మంచి ఆరోగ్యం ఉంటే దంపతులు అద్భుతమైన శృంగార జీవితాన్ని గడుపుతారు

iDreampost.Com

జీడి పప్పు ఇందులో ఎన్నో విటమిన్లు, ఐరన్ ఉన్నాయి. అంగస్తంభన ఎక్కువ సేపు ఉండేలా చేస్తుంది

iDreampost.Com

ఫైన్ నట్స్ ఇందులో జింక్ శాతం ఎక్కువగా ఉంటుంది. లిబిడో స్థాయి పెంచి శృంగారంలో సంతృప్తి పొందేలా చేస్తుంది

iDreampost.Com

ఎండు ద్రాక్షలో ఉండే పోషకాలు పురుషుల్లో లైంగిక శక్తి పెంపొందేలా చేస్తుంది

iDreampost.Com

డ్రై ఫ్రూట్స్ లో అమైనో ఆమ్లాలు అంగస్తంభన కు బాగా సహకరిస్తుంది.

iDreampost.Com

దానిమ్మ గింజల్లో ఉన్న పోషకాలు శరీరంలో రక్త ప్రసనణ వేగం పెంచి అంగస్తంభన కలిగేలా చేస్తుంది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం