ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే లైంగికవాంఛ పెరుగుతుంది?

ప్రకృతిలో మనిషి అనుభవించే అత్యుత్తమమైన అనుభూతిలో ఒకటి శృంగారం

పెళ్లైన దంపతులు పడక గదిలో ఆనందమైన శృంగారం అనుభవిస్తేనే.. ఆ కాపురం హ్యాపీగా ఉంటుందని అంటారు

ఇటీవల భార్యాభర్తల లైంగిక సమస్యలు ఎదురై గొడవలు జరిగి.. చివరికి విడాకుల వరకు వెళ్తున్నాయి

పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గడానికి ప్రధాన కారణం జంగ్ ఫుడ్స్, మందు, సిగరెట్ ఇతర వ్యసనాలు

డయాబెటీస్, గుండె జబ్బుతో పాటు ఇతర అనారోగ్య పరిస్థితులు శృంగారానికి దూరం చేస్తుంటాయి.

మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలకు ఉంటే శృంగారంలో తృప్తి చెందలేరు.

లైంగిక సామర్థ్యం పెరగాలంటే ఆరోగ్యం చక్కగా ఉండాలి. ఇందుకోసం మంచి ఆహార పదార్ధాలు తీసుకోవాలి

శృంగార సమస్యలు దూరం చేసుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉండాలి

రెడ్ వైన్ ముఖ్యమైన కామోద్దీపనకారి.. రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మెరుగైన లైంగిక సామర్థ్యాన్ని పొందుతారని నిపుణులు చెబుతున్నారు

ఎండుద్రాక్ష,ఖర్జురం, ఆప్రికాట్లు వంటి డ్రై ఫ్రూట్స్  డైట్ లో తీసుకుంటే.. శృంగార స్టెరాయిడ్ల స్థాయి పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు

వీటిలో సెలీనియం, జింక్ తో పాటు అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయి. మెదడులోని డొపమైన్ స్థాయి పెంచి శృంగాక కోరికలు పెరుగుతాయి

కాఫీలోని కెఫైన్ మెటబాలిజం పెంచుతుంది.. రక్త ప్రసరణ సరిగా జరిగి అంగస్తంభన మెరుగుపరుస్తుంది.

కాఫీలో జింక్, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. శృంగారంలో దంపుతులు భావ ప్రాప్తి కలిగేలా చేస్తాయి.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం