ధనవంతులే పులస చేప ఎందుకు తింటారు? పేదోళ్ళకి  తెలియని ఆరోగ్య రహస్యం!

వానా కాలంలో అందులోనూ గోదావరి నదిలో దొరికే అరుదైన చేప పులస

పుస్తలైనా అమ్మి పులస చేప తినాలని అంటుంటారు.

చేప ధరల్లోనే కాదు రుచిలో కూడా అమోఘం

అందుకే ఈ సీజన్లలో లభించే ఈ  చేప కోసం గోదావరి జిల్లాల వారే కాదు.. ఇతర జిల్లాల నుండి ప్రజలు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు

ఇది సముద్రంలో ఉన్నప్పుడు ఇలస.. కానీ గోదావరి నీళ్లలోకి చేరాక పులసగా మారుతుంది

గోదావరి ప్రాంతంలో కాకుండా బెంగాల్, బంగ్లాదేశ్ నదుల్లో మాత్రమే కనిపించే అరుదైన చేప

పులస చేపలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి

ఇందులో ఓమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి

యాసిడ్స్ క్యానర్ నిరోధకాలుగా పనిచేస్తాయి

ఇందులో ఉంటే విటమిన్ B 12 జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది

ఈ చేపలను తినడం వల్ల  కళ్లు, చర్మానికి చాలా మంచిది.

ఈ  చేపల్లో చెడు కొలస్ట్రాల్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి

ప్రోటీన్లు, కార్బొ హైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి

గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వీటిని తీసుకోవడం ఎంతో మంచిదట

ఈ చేప తినడం వల్ల గుండెకు చాలా మేలు చేస్తుంది

రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసే శక్తి ఈ చేపలకు ఉంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం