శృంగారంలో ఆ సమస్యలా? ఇవి తింటే వాటికి  చెక్!

Tooltip

ఇటీవల మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి.. ముఖ్యంగా పురుషులు శృంగార జీవితంలో సమస్యలతో సతమతమవుతున్నారు.

Tooltip

కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, పొల్యూషన్  తినే ఆహారం ఇలా ఎన్నో సమస్యల వల్ల లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Tooltip

లైంగిక సమస్యల వల్ల దంపతుల్లో కలహాలు ఏర్పడి.. చివరికి విడాకుల వరకు వెళ్తున్నాయి.

Tooltip

 లైంగిక సమస్యలకు చెక్ పెట్టేందుకు డాక్టర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. వయగ్రాతో మేనేజే చేసుకుంటున్నారు.

Tooltip

సెక్స్ లో సంతృప్తి ఉండాలంటే వయగ్రాలు కాదు.. మంచి ఆహార నియాలు పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు.

Tooltip

ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి ఒక స్పూర్ అల్లం రసంలో రాత్రి పడుకునే ముందు తీసుకుంటే శీఘ్ర స్ఖలనం తగ్గిపోతుంది.

Tooltip

కలబంద జ్యూస్ త్రాగడం వల్ల పురుషుల్లోని టెస్ట్రో స్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి పెంచి.. లైంగిక సామర్థ్యం పెంచుతుంది. శీఘ్ర స్ఖలనం చెక్ పెడుతుంది.

Tooltip

కలబంద జ్యూస్ తరుచూ తీసుకోవడం వల్ల అంగ స్థంభన సమస్యలకు కూడా చెక్ పెట్టవొచ్చు అంటున్నారు నిపుణులు

Tooltip

పుచ్చకాయలో ఎన్నో విటమిన్లు ఉన్నాయి. ఇందులో ఉండే ఎల్ - అర్జినిన్ అంగ స్థంభన సమస్యలకు చెక్ పెట్టడమే కాదు.. శీఘ్ర స్ఖలనం తగ్గిపోతుంది.

Tooltip

ఆపిల్ తింటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఫ్లెవనాయిడ్,  క్వెర్సెటీన్ శీఘ్ర స్ఖలనం సమస్య తగ్గిస్తుంది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం