పడక గదిలో మీ పార్ట్‌నర్‌ని మెప్పించలేకపోతున్నారా?  ఈ ఆకులు తింటే ఆ జోరు ఆపలేరు!

iDreampost.Com

ఇటీవల పురుషులు ఎక్కువగా అంగస్తంభన సమస్యలతో బాధపడుతున్నారు

iDreampost.Com

పడక గదిలో ఎక్కువ సేపు భాగస్వామిని మెప్పించకపోవడంతో మానసికంగా పురుషులు కృంగిపోతున్నారు.

iDreampost.Com

పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, అధిక బరువు, డయాబెటీస్, గుండెపోటు ఇతర అనారోగ్య సమస్యలు దీనికి కారణం అంటున్నారు నిపుణులు

iDreampost.Com

బెడ్ రూమ్ లో  పార్ట్‌నర్‌ని మెప్పించడానికి వయగ్రాలు వాడుతూ.. అనారోగ్యం పాలవుతున్నారు

iDreampost.Com

పడక గదిలో భాగస్వామిని మెప్పించడానికి మన ఇంట్లో ఉండే ఆహార పదార్థాలు చాలని అంటున్నారు వైద్య నిపుణులు

iDreampost.Com

తమల పాకు పురుషులకు దివ్వ ఔషదం లాంటిదని అంటారు

iDreampost.Com

తమలపాకు తింటే అంగస్తంభన సమస్యలకు చెక్ పెట్టవొచ్చు అంటున్నారు నిపుణులు

iDreampost.Com

తమలపాకు రసం తాగితే ఒంటికి చలువ, ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాదు.. పురుషుల్లో పటుత్వాన్ని పెంచుతుంది

iDreampost.Com

శోభనం గదిలో కొత్త పెళ్లి కొడుక్కి తమలపాకులు ఇస్తారు.. కారణం పురుషుల్లో ఆ సామర్థ్యం బాగా పెరుతుతుంది

iDreampost.Com

తమలపాకులో యాంటీ డయాబెటీస్, యాంటీ ఇన్సెక్టీవ్ వంటి లక్షణాలు ఉంటాయి.. ఇవి పురుషుల్లో పటుత్వాన్ని మరింత పెంచుతాయి

iDreampost.Com

భోజనం చేసిన తర్వాత  చాలా మంది తాంబూలం తింటారు. అలా చేయడం వల్ల కడుపు మంట, గుండె మంట, గ్యాస్ వంటి సమస్యలకు చెక్ పెట్టవొచ్చు

iDreampost.Com

మునగ ఆకు అంగస్తంభన మాత్రమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది

iDreampost.Com

మునగ పువ్వులు, బెరడు, వేరు అన్నీంటా అద్భుతమైన ఔషదాలు దాగి ఉన్నాయి

iDreampost.Com

మునగలో ఉండే విటమిన్ ఎ, సీ లతో పాటు కాల్షియం ఉంటుంది.. ఇది పురుషుల్లో పటుత్వానికి దివ్య ఔషదంలా పని చేస్తుంది.

iDreampost.Com

పొన్నగంటి కూరల్లో విటమిన్ సీ, ఏ, బి6, ఫోలెట్, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి పురుషుల్లో మంచి పటుత్వాన్ని ఇస్తాయి

iDreampost.Com

పొన్నగంటి డైట్ లో చేర్చి వారంలో రెండు మూడు సార్లు తింటే రోగ నిరోధక శక్తి పెరగడమే కాదు.. పురుషుల్లో ఎనర్జీ లెవల్స్ పెరుతుగాయి

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం