పడక గదిలో భార్యను మెప్పించలేకపోతున్నారా?  ఈ ఆహారం తింటే చాలు!

iDreampost.Com

ఇటీవల మనిషి జీవనశైలిలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి.ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల పురుషుల్లో పటుత్వవం సన్నగిల్లుతుంది

iDreampost.Com

చాలా మంది మగాళ్లలో  స్పెర్ము కౌంట్ తగ్గి సంతాన లేమి సమస్యలు ఎదురువుతున్నాయి

iDreampost.Com

పురుషులు ఆ విషయంలో సరైన సామర్థ్యం లేకపోవడం వల్ల ఆత్మన్యూనత భావానికి గురవుతున్నారు. దీని వల్ల మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి

iDreampost.Com

పురుషుల్లో ఆ సామర్థ్యం పెంచడంలో కొన్ని ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

ప్రతిరోజు ఒకటి రెండు పండ్లు డైట్ లో చేర్చి తింటే మగాళ్లలో ఆ శక్తి విపరీతంగా పెరుగుతుందని అంటున్నారు నిపుణులు

iDreampost.Com

పుచ్చకాయలో సిట్రులీన్ అధికంగా ఉండటం వల్ల పురుషుల్లో ఆ శక్తి సామర్థ్యం బాగా పెరుగుతుందని చెబుతున్నారు.

iDreampost.Com

అరటి పండ్లలో ఉండే పొటాషియం, టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల స్థాయి పెరిగి మగాళ్లను ఉత్తేజ పరిచి అంగస్తంభన బాగా కలిగేలా చేస్తుందని అంటున్నారు.

iDreampost.Com

ద్రాక్షా పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల అవయవాలకు రక్త ప్రసరణ జరిగి పురుషులకు నూతన ఉత్సాహాన్ని ఇస్తామని చెబుతున్నారు.

iDreampost.Com

అంజీర పండ్లు, బాదం, ఖర్జూర పండ్లు తినడం వల్ల పురుషుల్లో ఆ శక్తి ఒకటికి రెండింతలు రెట్టింపు అవుతుందని అంటున్నారు

iDreampost.Com

నారింజ పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. స్పెర్మో మెరుగుపర్చడమే కాదు లిబిడోను కూడా పెంచుతుంది. పురుషుల్లో సంతానోత్పత్తి పెరుగుతుంది.

iDreampost.Com

అవకాడో విటమిన్ ఇ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. పురుషుల్లో ఆ ఇబ్బందులను తొలగించి స్పెర్మ్ కౌంట్ బాగా పెంచుతుంది.

iDreampost.Com

దానిమ్మ పండ్లో ఉండే విటమిన్లు రక్త ప్రసరణ బాగా జరిగి అంగస్తంభనకు బాగా సహకరిస్తుంది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం