మీ పార్ట్‌నర్ ని సంతృప్తి పర్చలేకపోతున్నారా? ఇవి తిని చూడండి..

iDreampost.Com

ప్రతి మగాడు పడక గదిలో భార్యను ఆ విషయంలో సంతృప్తి పర్చాలని చూస్తుంటారు.

iDreampost.Com

ఇటీవల పురుషుల్లో ఎక్కువగా అంగస్తంభన సమస్యలు తలెత్తడంతో వైద్యుల వద్దకు పరుగులు పెడుతున్నారు

iDreampost.Com

మరికొంతమంది వయగ్రా వాడుతూ.. అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు.

iDreampost.Com

చక్కటి ఆహారం అలవాటు చేసుకుంటే పురుషుల్లో ఆ సమ్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు

iDreampost.Com

శరీరంలో విటమిన్స్, మినరల్స్ పుష్కలాంగా ఉండాలి.. అప్పుడే పురుషుల్లో మంచి సామర్థ్యం వస్తుంది.

iDreampost.Com

దానిమ్మ రసం వయగ్రా లాంటి ప్రభావం చూపుతుంది.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు

iDreampost.Com

డార్క్ చాక్లెట్స్ తింటే రక్త ప్రసరణ బాగా జరిగి అంగస్తంభన ఎక్కువ సేపు ఉండేలా చేస్తుంది

iDreampost.Com

డార్క్ గ్రేప్స్ లో ఉండే యాంటీ- ఆక్సిడెంట్స్ అధిక మోతాదులో ఉంటాయి.. ఇది పురుషుల్లో నూతనోత్తేజం తెస్తుంది.

iDreampost.Com

పండ్లు, కూరగాయాల్లో  యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. పురుషుల్లో మంచి పటుత్వాన్ని పెంచుతాయి

iDreampost.Com

వాల్ నట్స్ అధిక మోతాదులో ఉండే అర్జినైన్ అంగస్తంభన సమస్యలు లేకుండా చేస్తాయి

iDreampost.Com

జింక్ ఎలిమెంట్స్ ఉండే మాంసం, కాజు, బఠానీలు మోతాదులో తీసుకుంటే మంచిది

iDreampost.Com

శరీరంలో ఉండే టెస్టోస్టిరాన్ బట్టి కండరాలు పుష్టిగా ఉంటాయి. ఆ విషయంలో ఆడవాళ్లను బాగా మెప్పించవొచ్చు

iDreampost.Com

జింక్ వల్ల చాలా సేపు అంగస్తంభన ఉంటుంది.. దీంతో భార్యాభర్తలు హ్యాపీగా ఎంజాయ్ చేయవొచ్చు

iDreampost.Com

 సోయా, క్యాబేజ్, రాగులు వంటికి క్రమం తప్పకుండా తింటే ఆ సామర్థ్యం పెరుగుతుంది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం