Tooltip

ఈ పదార్థాలు తింటే పడక గదిలో రెచ్చిపోతారు!

Tooltip

ప్రస్తుతం మనిషి డబ్బు సంపాదన కోసం పరుగులు పెడుతున్నాడు.. ఈ క్రమంలో లైంగిక సుఖానికి దూరమవుతున్నాడు

Tooltip

పని ఒత్తిడితో మానసికంగా, శారీరకంగా బాధపడుతూ శృ*గార విషయంలో వీక్ అవుతున్నారు.

Tooltip

లైంగిక ఇబ్బందుల కారణంతా డాక్టర్లను సంప్రదిస్తూ వారు ఇచ్చే సూచనలు పాటిస్తున్నా.

Tooltip

పడక గదిలో భాగ స్వామిని మెప్పించేందుకు నానా తంటాలు పడతున్నారు.. వయగ్రా ట్యాబ్లెట్ తో అలవాటు పడుతున్నారు.

Tooltip

సె*క్స్ ప్రేరేపిత ట్యాబ్లెట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెట్స్ మాత్రమే కాదు.. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు

Tooltip

శృ*గార జీవితం సాఫీగా సాగాలంటే ఇంట్లోనే అద్బుతమైన ఆహార పదార్థాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు

Tooltip

కొన్ని రకాల కూరగాయలు, పండ్లు తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు

Tooltip

తాజా కూరగాయలు, పండ్లలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, శృ*గారంలో ఉత్సాహంగా పాల్గొంటారు

Tooltip

ముదురు సొరకాయ గింజలు వేయించి వాటిలో ధన్యాలు, జిలకర్ర కలిపి పొడి చేసుకొని తింటే లైంగిక శక్తి పెరుగుతుంది.

Tooltip

బీట్ రూట్‌లో ఉండే ట్రిప్టో ఫాన్ వయాగ్రాను మించి పనిచేస్తుంది.. పడక గదిలో పార్ట్‌నర్ ని  సంతోష పెడతారు

Tooltip

పొట్లకాయ డైట్ తింటగే ఇందులో ఉండే పోషకాలు సె*క్స్ హార్మోన్లు ప్రేరేపిస్తుంది. అంగ స్తంభన ఎక్కువ సమయం ఉంటుంది.

Tooltip

ములక్కాడ‌లో టెస్టోస్టిరోన్ స్థాయి పెంచి మంచి మూడ్ లోకి తీసుకెళ్తుంది.. శృ*గారంలో హార్మోన్లను ప్రభావితం చేస్తుంది.

Tooltip

వెల్లుల్లి పురుషుల్లోని రక్త సరఫరా బాగా పెంచి అంగ స్తంభన సమస్య దూరం చేస్తుంది.

Tooltip

 గ్రీన్ టీ, నట్స్, దానిమ్మ, పుచ్చకాయ తీసుకుంటే పడక గదిలో భాగస్వామనికి శృ*గారంలో సంతృప్తి పరుస్తారు.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం