ప్రతీ‌రోజు ఇవి తింటే చాలు..  పడక గదిలో మీకు మీరే మహరాజు!

iDreampost.Com

ప్రతిరోజూ దంపతులు  పడక గదిలో సంతోషకరమైన అనుభవం పొందితే.. ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు

iDreampost.Com

 ఇటీవల చాలా మంది పురుషులు శారీకంగా, మానసికంగా ఒత్తిడి గురై దాంపత్య జీవితాన్ని ఆనందించలేకపోతున్నారని నిపుణులు అంటున్నారు

iDreampost.Com

చాలా వరకు మాదకద్రవ్యాల భారిన పడిన శక్తి సన్నగిల్లుతుంది. దీంతో  భార్యాభర్తల మధ్య దూరం పెరిగి.. ఆనందాన్ని కోల్పోతున్నారు

iDreampost.Com

దాంపత్య సుఖం లేకపోవడంతో భార్యాభర్తలు విడాకులు తీసుకునే పరిస్థి ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

మనం తినే ఆహార పదార్ధాల వల్ల దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడపవొచ్చని నిపుణులు అంటున్నారు

iDreampost.Com

తేనె ఇందులో బి విటమిన్ ఉంటుంది.. ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేస్తుంది.

iDreampost.Com

మహిళలు, పురుషులు ఇది తింటే ఈస్ట్రోజన్ ఉత్పత్తి పెరిగి దాంపత్య జీవితాన్ని హ్యాపీగా గడుపుతారని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

 టొమోటా కూడా పురుషుల్లో మంచి పటుత్వాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే లైకోపిక్ అంగస్తంభన పెంచుతుంది.

iDreampost.Com

గుడ్లలో అపారమైన ప్రోటీన్, పోషకాలు, ప్రత్యేక రసాయనాలు దాగి ఉన్నాయి. ఇది పురుషుల్లో మంచి పటుత్వాన్ని పెంచుతాయి

iDreampost.Com

గుడ్లలో విటమిన్ B, B6, B5 పురుషుల్లో అంగస్తంభన కలిగేచేస్తుంది. మనసు ఒత్తిడి దూరం చేస్తుంది.

iDreampost.Com

రోజుకు ఓ గుడ్డు తింటే ఆరోగ్యమే కాదు.. దాంపత్య సుఖం కూడా ఎంజాయ్ చేస్తారని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం