ఉదయాన్నే శృOగారంతో ఇన్ని లాభాలా? మీరు చాలా మిస్ అవుతున్నారు!

ఆలుమగలు అంటే ప్రేమలు, ఆప్యాయతలే కాదు.. గిల్లిగజ్జాలు కూడా ఉంటాయి.

ప్రేమ ఉంటే గొడవలు ఉంటాయి అంటూ చాలామందే చెప్తారు.

అయితే సరిగ్గా ప్రేమించుకుంటే అసలు గొడవలే అవ్వవు అని నిపుణులు చెప్తున్నారు.

భార్యాభర్తలు ప్రేమగా ఉండటం అంటే ఒకరికి ఒకరు మద్దతుగా ఉండటం.

ఉదయాన్నే లేవగానే భార్య చేతి కాఫీ బాగుంది అంటే ఆమె ఎంతో సంతోషిస్తుంది.

మధ్యాహ్నం ఫోన్ చేసి తిన్నా అంటే కరిగిపోతుంది.

అలాగే ఆమె వేసుకున్న డ్రెస్సు బాగుంది అని పొగిడితే మురిసి పోతుంది.

ఇవన్నీ చాలా చిన్న విషయాలు. వాటిలోనే ఆడాళ్లకు సంతోషం ఉంటుంది.

అలాగే ప్రేమ అంటే మానసికంగానే కాదు.. శారీర*కంగా కూడా.

అంటే దాంపత్యం అంటే శృ0గారం కూడా అనమాట.

అయితే ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఉదయాన్నే శృOగారంలో పాల్గొంటే బోలేడు లాభాలు.

వైద్యులు చెప్పిన దాని ప్రకారం తెల్లవారుజామున శృOగారంలో పాల్గొంటే ఆ రోజంతా బాగుంటుంది.

ఆలూమగలు ఇద్దరూ రోజంతా హుషారుగా ఉండటమే కాకుండా.. ప్రశాంతంగా కూడా ఉంటారు.

ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా శృOగారం వల్ల అవన్నీ మటుమాయం అవుతాయి.

గమనిక ఇది కేవలం అవగాహన కోసం ఇచ్చిన సమాచారం మాత్రమే. శారీ*రకంగా, మానసికంగా ఏ ఇబ్బంది ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది.