Tooltip

రోజూ తెల్ల గుమ్మడికాయ రసం తాగుతున్నారా? మరణాన్ని మర్చిపోవచ్చు!

Tooltip

స‌హ‌జంగానే చాలా మంది గుమ్మ‌డికాయ‌ అంటే ఎంతో ఇష్టంగా తింటారు.

Tooltip

గుమ్మడికాయ వంటల్లో రుచి చూడడానికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Tooltip

గుమ్మడికాయాలో పొటాషియం, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

Tooltip

తెల్ల గుమ్మడికాయ రసం తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చట. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

Tooltip

తెల్ల గుమ్మడికాయలో కేలరీలు చాలా తక్కువగా, నీరు, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ రసం తాగడం వలన బరువు తగ్గవచ్చు.

Tooltip

తెల్ల గుమ్మడికాయ రసం తాగితే  శరీరాన్ని బాగా డిటాక్స్ చేస్తుంది. అందువల్లన క్రమం తప్పకుండా ఈ రసం తాగితే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. 

Tooltip

జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, గ్యాస్, ఎసిడిటీ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

Tooltip

వేసవిలో డీహైడ్రేషన్ తో బాధపడే వారు ఈ తెల్ల గుమ్మడికాయ రసం తాగితే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

Tooltip

అలాగే గుమ్మడికాయ రసం వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.

Tooltip

తెల్ల గుమ్మడికాయ రసం తాగడం వల్ల  రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

Tooltip

తెల్ల గుమ్మడికాయలో యాంటీ యాక్నే, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ ఉంటుంది. అలాగే ఈ జ్యూస్ నేచురల్ ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం