అన్నం తిన్న వెంటనే వాటర్ త్రాగితే ఇంత ప్రమాదమా !

Thick Brush Stroke

చాలా వరకు అందరు కడుపు నిండా ఆహారాన్ని తినేస్తూ ఉంటారు.

Thick Brush Stroke

అలాగే, అన్నం తిన్న వెంటనే వాటర్ తాగేస్తూ ఉంటారు. 

Thick Brush Stroke

 కానీ, అలా చేయడం  వలన ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుంది..  అవేంటో తెలుసుకుందాం. 

Thick Brush Stroke

ఎవరైనా సరే కడుపు నిండా ఆహరం ఎప్పుడు తీసుకోకూడదు.. 

Thick Brush Stroke

ఎవరైనా సరే కడుపు నిండా ఆహరం ఎప్పుడు తీసుకోకూడదు.. 

Thick Brush Stroke

కడుపులో ఆహరం కదులుతూ ఉండేలా కొంచెం అయినా ఖాళీ ఉంచుకోవాలి. ఎందుకంటే.. 

Thick Brush Stroke

మనం తీసుకున్న ఆహరం నాలుగు గంటల సమయం తర్వాత చిన్న ప్రేగులలోకి చేరుకుంటుంది. 

Thick Brush Stroke

అక్కడ పెరిస్టాలసిస్ కదలికలు జరుగుతూ ఉంటాయి. దాని వలననే ఫుడ్ కదులుతూ ఉంటుంది. 

Thick Brush Stroke

అందుకే శరీరానికి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం. పెరిస్టాలసిస్ ద్వారా జీర్ణ ప్రక్రియ జరుగుతుంది. 

Thick Brush Stroke

అందుకే శరీరానికి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం. పెరిస్టాలసిస్ ద్వారా జీర్ణ ప్రక్రియ జరుగుతుంది. 

Thick Brush Stroke

ఈ క్రమంలో అది  శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ ను తీసుకుని.. వ్యర్ధాలను బయటకు పంపించేస్తూ ఉంటుంది. 

Thick Brush Stroke

 ఇక ఆహారాన్ని తీసుకునేటప్పుడు బాగా నములుతూ .. మెల్లగా తినాలి. 

Thick Brush Stroke

అలాగే తిన్న వెంటనే మంచి నీటిని త్రాగకూడదు. ఎందుకంటే 

Thick Brush Stroke

వాటర్ అనేది అన్నిటిని త్వరగా డైల్యూట్ చేసేస్తుంది

Thick Brush Stroke

పాలలో ఎక్కువ శాతం నీటిని కలిపినపుడు..  దాని యొక్క గుణాలు ఎలా అయితే కొల్పాతాయో.. 

Thick Brush Stroke

ఆహరం  తిన్న వెంటనే ఎక్కువ  నీటిని త్రాగినా కూడా అలానే అవుతుంది. 

Thick Brush Stroke

మన కడుపులో ఆహరం తిన్న తర్వాత రకరకాల ఎంజైమ్స్  తయారవుతాయి. 

Thick Brush Stroke

ఇలా ఆహరం తిన్న వెంటనే వాటర్ త్రాగడం వలన ఆ ఎంజైమ్స్ అన్ని త్వరగా డైల్యూట్ అయిపోతాయి. 

Thick Brush Stroke

కాబట్టి ఆహరం తీసుకున్న కనీసం గంట సమయం తర్వాత నీటిని త్రాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Thick Brush Stroke

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యులను సంప్రదిస్తే మంచిది.