పరగడుపున పాలు తాగే అలవాటు ఉందా..? ఏమౌతుందో తెలుసా..? 

iDreampost.Com

iDreampost.Com

పొద్దున్న లేవగానే బ్రష్ కూడా చేయకుండా కొంత మందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంది.

iDreampost.Com

బెడ్ కాఫీ, టీ తాగితేనే రీ ఫ్రెష్ ఫీల్ వస్తుంది.  అలాగే మరికొంత మందికి పాలు తాగడం అంటే ఇష్టం

iDreampost.Com

పరగడుపున గోరు వెచ్చని పాలు సేవిస్తుంటారు.  పిల్లలకు కూడా పట్టిస్తుంటారు.

iDreampost.Com

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలుసు. ఖాళీ కడుపుతో తాగితే ఏం జరుగుతుందో తెలుసా.?

iDreampost.Com

ఖాళీ కడుపుతో  పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

పాలు తాగడం వల్ల కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు అందుతాయి

iDreampost.Com

ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల గ్యాస్, త్రేనుపు వంటి సమస్యలు నయమవుతాయంటున్నారు.

iDreampost.Com

పాలలో ఉండే కొవ్వు పొట్టలోని పొరల్లో వ్యాపించి చికాకును తగ్గించడంలో సహాయపడుతుంది.

iDreampost.Com

పొద్దున్నే పాలు తాగడం వల్ల త్వరగా ఆకలి వేయదు.  దీంతో జీర్ణవ్యవస్థ కూడా మెరుగవుతుంది.

iDreampost.Com

ఎముకలను బలపరుస్తుంది పాలు. దృఢంగా మారుస్తుంది

iDreampost.Com

పాల నుంచి విటమిన్  D కూడా అందుతుంది.  ఇది మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది.

iDreampost.Com

 చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సాయ పడుతోంది మిల్క్.

iDreampost.Com

కేవలం లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి.

iDreampost.Com

కొంతమందికి పాల ఉత్పత్తులు నచ్చవు, పడవు. అలాంటి వారికి ఖాళీ కడుపుతో పాలు తాగితే కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.

iDreampost.Com

కొంతమందికి ఉదయాన్నే పాలు తాగడం వల్ల శరీరంలో యాసిడ్ ఉత్పత్తి పెరిగి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం