వేసవిలో కూల్ వాటర్ ఎక్కువగా తాగుతున్నారా? చాలా డేంజర్!

Off-white Banner

మండే ఎండల్లో అంతా చ‌ల్ల‌ని నీళ్లు తాగేందుకు ఇష్ట‌ప‌డ‌తారు.

Off-white Banner

డీప్ ఫ్రిజ్‌లో పెట్టిన బాటిల్స్ తీసి చిల్డ్ వాట‌ర్ తాగుతుంటారు.

Off-white Banner

ఎండ‌లో తిరిగి వ‌చ్చి చ‌ల్ల‌ని నీళ్లు తాగితేనే దాహం తీరుతంద‌ని భావిస్తారు.

Off-white Banner

ఎండాకాలంలో కూల్ వాటర్ తాగితే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు.

Off-white Banner

చల్లని నీరు తాగితే కడుపులోని ఆహారం త్వరగా జీర్ణమవ్వదు. దీంతో కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు వస్తాయి.

Off-white Banner

ఎక్కవగా చల్లని నీరు తాగితే బ్రెయిన్‌పై ప్రభావం పడుతుంది. దీంతో తలనొప్పి, సైనస్ వంటి సమస్యలొస్తాయి.

Off-white Banner

ఎండాకాలంలో చల్లని నీరు తాగడం వల్ల గొంతు నొప్పి వస్తుంది.

Off-white Banner

చల్లని నీరు తాగితే హార్ట్ బీట్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Off-white Banner

చల్లని నీరు తాగితే దంతాల్లోని నరాలు దెబ్బతిని దంతాల సున్నితత్వం ఏర్పడుతుంది.

Off-white Banner

చ‌ల్ల‌టినీళ్లు తాగ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతార‌ని ఆయుర్వేదం చెబుతోంది.

Off-white Banner

కూల్ వాటర్ తాగితే త‌ల‌నొప్పి వ‌స్తుందంటున్నారు నిపుణులు.

Off-white Banner

కూల్ వాటర్ తాగితే సైనస్, దగ్గు, జలుబు వంటి అలర్జీలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం