Tooltip

ఆలుగడ్డ జ్యూస్ తాగుతున్నారా? కిడ్నీలు పండగ చేసుకుంటాయి!

Thick Brush Stroke

బంగాళదుంపను ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హానికరమని అంటుంటారు. కానీ ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు వదలరు.

Thick Brush Stroke

ఆలుగడ్డను కాయగూరల్లో రారాజుగా పిలుస్తారు. ఎందుకంటే దీని రుచి అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి.

Thick Brush Stroke

ఇష్టం ఉందని అతిగా తింటే గ్యాస్ లాంటి సమస్యలు వస్తుంటాయని కొందరు వీటికి దూరంగా ఉంటారు.

Thick Brush Stroke

ఆలుగడ్డల గురించి ఉన్న అపోహలను పక్కనబెట్టి వీటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Thick Brush Stroke

బంగాళదుంపలో ఉండే కార్బోహైడ్రేట్లు బ్లడ్లో ఉండే షుగర్ లెవల్స్ పెరగకుండా చేస్తాయి.

Thick Brush Stroke

ఆలుగడ్డల జ్యూస్ తాగితే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని హెల్త్ ఎక్స్​పర్ట్స్ అంటున్నారు.

Thick Brush Stroke

బంగాళదుంప జ్యూస్ తాగడం వల్ల కల్ల కిందటి నల్లటి వలయాలు తగ్గుతాయని ఓ నివేదిక చెబుతోంది.

Thick Brush Stroke

మైగ్రేన్​తో బాధపడేవారికి ఆలుగడ్డ రసం బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Thick Brush Stroke

ఈ జ్యూస్ బరువు తగ్గేవారికి కూడా మంచి ఔషధంగా హెల్ప్ అవుతుందని అంటున్నారు.

Thick Brush Stroke

అధిక రక్తపోటును తగ్గించడం, చర్మ సంబంధింత సమస్యలను నివారించడంలోనూ బంగాళదుంప రసం కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నాయి.

Thick Brush Stroke

ఈ జ్యూస్ హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరస్తుంది. 

Thick Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం