Circled Dot

మండే వేసవిలో మీ బాడీ కూల్ గా ఉండాలంటే ఈ డ్రింక్ తాగాల్సిందే..

Green Round Banner

రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి .. భానుడి ప్రతాపం వలన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

Green Round Banner

మరి మండే ఎండలలో మీ బాడీ కూల్ గా ఉండాలంటే.. అది కేవలం మామిడి కాయలతోనే సాధ్యం

Green Round Banner

అదే పచ్చి మామిడికాయలతో చేసే జ్యూస్  ఆమ్ పన్నా లేదా ఆమ్ జోరా

Green Round Banner

సాధారణంగా ఇది ఉత్తర భారతదేశ ప్రాంతంలో ఉపయోగిస్తూ ఉంటారు.

Green Round Banner

ఆమ్ పన్నా దాహం తీర్చడంతో పాటు.. వేసవిలో అధిక చెమట కారణంగా ఐరన్ ఎక్కువగా కోల్పోకుండా చేస్తుంది.

Green Round Banner

అలాగే జీర్ణక్రియ సమస్యలతో భాదపడే  వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

Green Round Banner

ఈ ఆమ్ పన్నా వలన  విటమిన్ B1, B2 , నియాసిన్ , విటమిన్ C లు అధికంగా లభిస్తాయి.

Green Round Banner

పైగా ఈ జ్యూస్ క్షయ, రక్తహీనత, కలరా వంటి సమస్యలను దూరం చేస్తుందట.

Green Round Banner

ఇక దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం.

Green Round Banner

ఉడికించిన పచ్చి మామిడి పండ్ల గుజ్జును తీసుకుని.. దానిలో రుచికి సరిపడా చెక్కర, ఉప్పు, పుదీనా వేసి తగినంత నీరు కలుపుకుని త్రాగవచ్చు.

Green Round Banner

అంతే కాకుండా ఈ ఆమ్ పన్నా గుజ్జును ఓ నెల రోజులపాటు నిల్వ కూడా ఉంచుకోవచ్చు.

Green Round Banner

కాబట్టి వేసవిలో దొరికే మామిడి కాయలతో ఎంచక్కా ఇలా జ్యూస్ చేసుకోవడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం