చింతకాయను వద్దనుకుంటే.. మీకు చింత తప్పదు

Off-white Banner

చూస్తుంటేనే నోట్లో నోరూరిపోయే కాయ.. చింత కాయ

Off-white Banner

పుల్లగా ఉంటే ఈ కాయలను గింజలను ఎండబెట్టి చింతపండుగా వినియోగిస్తుంటారు.

Off-white Banner

చింతకాయలతో పచ్చడి, పులుసు వంటివి చేస్తుంటారు.

Off-white Banner

కొంత మంది పులుపు ఇష్టపడని వారు.. చింతకాయకు, చింతపండుకు దూరంగా ఉంటారు.

Off-white Banner

కానీ చింతను దూరం చేస్తే.. మీరు చీకు చింత చెందాల్సిందే.. అన్ని లాభాలున్నాయి ఇందులో

Off-white Banner

చింత కాయలో కేవలం సి విటమన్ మాత్రమే కాదు విటమిన్ ఏ, బి3, బి9, కె విటమిన్లు ఉంటాయి.

Off-white Banner

చాలా తక్కువ కొవ్వు శాతం ఉంటుంది. దీంతో బరువు పెరగడం అసాధ్యం

Off-white Banner

ఇక కార్బొ హైడ్రేట్స్, ఫైబర్లు, ప్రొటీన్స్, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి

Off-white Banner

మధుమేహం వ్యాధిని తగ్గించే గుణం చింతకాయలకు ఉంది

Off-white Banner

అధిక కొలెస్ట్రాల్‌ పాటు అధిక రక్తపోటును నియంత్రిస్తుంది

Off-white Banner

మంట, వాపు సమస్యలకు చక్కటి పరిష్కారం చింతకాయ

Off-white Banner

జీర్ణశక్తిని పెంపొందించడంలో సాయపడుతుంది

Off-white Banner

చింతకాయ/పండు జ్యూస్ తాగడం వల్ల బ్యాక్టీరియాలు దరి చేరవు

Off-white Banner

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం