వర్షాకాలంలో ఈ నూనెలు అస్సలు వాడకూడదు!

iDreampost.Com

iDreampost.Com

మిగతా సీజన్లతో పోలిస్తే.. వర్షాకాలంలో నూనె వాడకం కాస్త ఎక్కువగానే ఉంటుంది.

iDreampost.Com

వానాకాలంలో పకోడి, బజ్జీలు వంటి స్నాక్స్ ఎక్కువగా చేసుకుంటారు.

iDreampost.Com

అయితే వానాకాలంలో  ఏ నూనె వాడుతున్నామన్నది ముఖ్యం.

iDreampost.Com

ఈకాలంలో ఆవాలు, నువ్వులు, పల్లీల నూనెలు ఎక్కువగా వాడడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

iDreampost.Com

వీటిని వాడితే ఇవి మన బాడీలో పిత్త శాతాన్ని పెంచుతాయని.. త్వరగా ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు.

iDreampost.Com

ఈ సీజన్ లో ఎక్కువగా  లైట్ ఆయిల్స్ వాడాలి.

iDreampost.Com

అంటే కార్న్, ఆలివ్, రైస్ బ్రాన్ వంటి లైట్ ఆయిల్స్ వాడడం మంచిది.

iDreampost.Com

ఈ నూనెలు వాడటం వల్ల మన శరీరంలో ఉబ్బరం, కడుపునొప్పి వంటి సమస్యలు రావు.

iDreampost.Com

నూనె సంగతి ఎలా ఉన్నా వర్షాకాలంలో ఎక్కువగా నూనే వాడిన పదార్థాలని తినకపోవడమే మంచిది.

iDreampost.Com

అదే కాక బయట చేసే తినుబండారాలను తినడం అస్సలు మంచిది కాదంటున్నారు.

iDreampost.Com

 దీని కారణంగా వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది.

iDreampost.Com

ఇంట్లో కూడా నూనె ఎక్కువగా వాడి చేసే స్నాక్స్ ను ఎప్పుడైనా ఓ సారి చేసుకుని తినొచ్చు.

iDreampost.Com

వీటిని తరచుగా తినడం  వల్ల గ్యాస్, అసిడిటీ, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

iDreampost.Com

గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని iDream Media నిర్ధారించలేదు. వైద్యుల సలహాలు తీసుకొండి