ఈ లక్షణాలను అశ్రద్ధ చేయకండి.. ప్రాణాలు కూడా పోవచ్చు!

iDreampost.Com

iDreampost.Com

ప్రస్తుతం మాన్ సూన్ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే.

iDreampost.Com

వర్షాకాలం అనగానే కచ్చితంగా వానలు, బురద మాత్రమే కాదు.. దోమలు కూడా వస్తాయి.

iDreampost.Com

దోమలు వచ్చాయి అంటే కచ్చితంగా వాటి వెనుక వ్యాధులు కూడా వస్తాయి.

iDreampost.Com

వర్షాకాలంలో ముఖ్యంగా వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వస్తాయి.

iDreampost.Com

ఈ వ్యాధులు వచ్చాయి అనేది తెలియాలి అంటే.. ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

iDreampost.Com

సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతతో జ్వరం వస్తూ ఉంటుంది. 102 డిగ్రీల కంటే ఎక్కువ నమోదు కావచ్చు.

iDreampost.Com

జ్వరంతో పాటుగా ఒళ్లునొప్పులు, చలి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

iDreampost.Com

జ్వరానికి తోడు కొందరిలో తీవ్రమైన తలనొప్పి, వాంతులు కూడా అవుతూ ఉంటాయి.

iDreampost.Com

చాలా త్వరగా నీరసం అయిపోతారు. అస్సలు ఓపిక ఉండదు.

iDreampost.Com

ఏమీ తినాలి అని కూడా అనిపించదు. జ్వరం తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది.

iDreampost.Com

ఇవి వైరల్ ఫీవర్, డెంగ్యూ, టైఫాయిడ్ లక్షణాలు.. ఇవి పిల్లలు, పెద్దలు ఎవరిలో కనపడినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

iDreampost.Com

వైరల్ ఫీవర్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరిలో లక్షణాలు కనిపించినా మిగిలిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలి.

iDreampost.Com

వర్షాకాలంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి.. దోమలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి.

iDreampost.Com

వేడి ఆహారం తీసుకోవడం, కాచి చల్లార్చిన నీటిని తాగడం చేయాలి.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం