వేసవిలో ఆరోగ్యానికి   ఆస్పత్రిలు వద్దు..  స‌గ్గు బియ్యం చాలు!

Off-white Banner

స‌గ్గు బియ్యంతో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

Off-white Banner

సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్‌, విటమిన్ సి, క్యాల్షియం లాంటి పోషకాలు ఉంటాయి.

Off-white Banner

స‌గ్గు బియ్యం తింటే వేసవిలో అలసట నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.

Off-white Banner

సగ్గు బియ్యంలో పాలు, చక్కెర పోసి పాయ‌సంలా వండుకుని తింటే  చలువ చేస్తుంది.

Off-white Banner

ఎండలో తిరిగే వారు సగ్గుబియ్యం పాయ‌సం తీసుకుంటే వడదెబ్బకు గురికాకుండా కాపాడుతుంది.

Off-white Banner

ఊబ‌కాయం ఉన్నవాళ్లు ఈ సగ్గుబియ్యం తీసుకోవడంవల్ల శ‌రీరంలో కొవ్వు క‌రుగుతుంది.

Off-white Banner

జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు సగ్గు బియ్యం తింటే ఉపశమనం లభిస్తుంది.

Off-white Banner

జ్వరం, విరేచనాల సమస్యలతో బాధపడుతున్నప్పుడు సగ్గుబియ్యాన్ని జావ రూపంలో తీసుకుంటే రిలీఫ్ కలుగుతుంది.

Off-white Banner

సగ్గు బియ్యం కండరాలు బలపడటానికి కూడా ఉపయోగపతాయి.

Off-white Banner

సగ్గుబియ్యంలో  పొటాషియం ఉండడం వల్ల గుండె వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

Off-white Banner

సగ్గుబియ్యం తినడం వల్ల మెదడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Off-white Banner

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం