OTTలో ఆరుగురు పతివ్రతలు లాంటి మూవీ! కుర్రాళ్ళకి కిక్ పక్కా!

ఇప్పటి వరకు బో*ల్డ్ కేటగిరీలో వచ్చినా సినిమాలు చాలానే చూసి ఉంటాం.

అయితే వాటిలో ఆరుగురు పతివ్రతలు అనే సినిమా ఇప్పటికే ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.

ఇక అలాంటి సినిమాను మళ్లీ ఇప్పటివరకు చూడలేకపోతునమో అని ఆడియన్స్ చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటారు.

అలాంటి ప్రేక్షకుల కోసం అంతకు మించిన ఒక వెబ్ సిరీస్ ఒకటి ఓటీటీలో ఇప్పుడు అందుబాటులో ఉంది.

ఇందులో ఒక్కో ఎపిసోడ్ చూస్తే.. అసలు ఇన్నాళ్లు ఈ రేంజ్ వెబ్ సిరీస్ ని ఎలా మిస్ అయ్యాం అని తెగ బాధపడతారు.

ఇక ఆ సిరీస్ పేరు షిష్ బౌల్ వైఫ్స్.  ముఖ్యంగా ఈ సిరీస్   మొత్తం ఆరుగురు మహిళల జీవితాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది.

ఎందుకంటే ఈ ఆరుగురు మహిళలు తమ భర్తల వల్ల సుఖం అనే పదానికి కిలో మీటరు దూరంలో ఉంటారు.

మరి అలాంటి భార్యలు తమ భర్తల దగ్గర దొరకని దాని కోసం పరాయి మగాళ్ల దగ్గర వెతుక్కోవడం స్టార్ట్ చేస్తారు.

అలాగే వారికి ముఖ్యంగా  కావాల్సింది ప్రేమ అనే విషయాన్ని ఈ సిరీస్ లో బాగా ఎస్టాబ్లిష్ చేశారు.

ఇక అలా కథ ముందుకు వెళ్తున్న కొద్దీ అందులో కొన్ని బో*ల్డ్ సీన్స్  కాస్త ఘాటుగానే ఉంటాయి.

అయితే  ఈ వెబ్ సిరీస్ లో ఒక పాయింట్ మాత్రం ఎవరికీ అర్థం కాదు. ఈ క్రమంలోనే ఆడియోన్స్ కు ఈ సిరీస్ నుంచి మూడు ప్రశ్నలు ఎదురవుతాయి.

ఇక ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం, ఆలోచించడం ఆడియోన్స్ కు చాలా కష్టంగా ఉంటుంది.

పైగా ఈ సిరీస్ ప్రారంభం నుంచి ఎండిగ్ వరకు ఎక్కడా కూడా బోర్ కొట్టదు.

పైగా ఈ సిరీస్ ప్రారంభం నుంచి ఎండిగ్ వరకు ఎక్కడా కూడా బోర్ కొట్టదు.