ఈ  వారం OTT లోకి రాబోయే ఈ తెలుగు మూవీస్ ని అసలు మిస్ అవ్వకండి. .

ప్రతి వారం OTT లో  చాలా సినిమాలు / సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉంటాయి.

అలానే ఈ వారం కూడా  దాదాపు 23 సినిమాలు / సిరీస్ లు  స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. 

ఈ క్రమంలో వాటిలో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే  చూడదగినవిగా ఉంటాయి. 

మరి అలాంటి వాటిలో ఈ వారం అసలు మిస్ చేయకుండా  చూడాల్సిన తెలుగు  సినిమాలేంటో చూసేద్దాం.

అలాగే ఆ సినిమాలు ఏ OTT ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల కానున్నాయి కూడా చూసేద్దాం.

 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి   నెట్ ఫ్లిక్స్ -జూన్ 14

 యక్షిణి (వెబ్ సిరీస్ )   డిస్నీ ప్లస్ హాట్ స్టార్   జూన్ 14

 పారిజాత పర్వం   ఆహ - జూన్ 12

 డియర్ నాన్న  ఆహ -  జూన్ 14

 పరువు   జీ 5 - జూన్ 14 

కాబట్టి ఈ 5 సినిమాలను ఈ వారం అసలు మిస్ కాకుండా చూసేయండి.

వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి