ఈ వారం OTT లో రిలీజ్ అయ్యే ఈ ఇంట్రెస్టింగ్ సినిమాలను అసలు మిస్ కాకండి..

ప్రతి వారం OTT లో ఎన్నో సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి .

ఎప్పటికప్పుడు వీటి  గురించి అప్ డేట్స్ తెలుసుకుంటూనే ఉన్నారు మూవీ లవర్స్

ఈ క్రమంలో ఈ వారం 20 కి పైగా సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవ్వగా వాటిలో చూడదగినవి మాత్రం కొన్నే ఉన్నాయి.

అలాంటి వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే ఈ సినిమాలను మాత్రం అసలు మిస్ అవ్వకండి 

ఆక్వామెన్ 2   జియో సినిమా  

రత్నం   అమెజాన్ ప్రైమ్ 

ఆరంభం   ఈటీవీ విన్ 

ప్రసన్నవదనం   ఆహ 

క్రూ  నెట్ ఫ్లిక్స్ 

ఈ వారం  ఓటీటీ లో స్ట్రీమింగ్ కు రాబోయే ఇంట్రెస్టింగ్ సినిమాలంటే ఇవే

పైగా కొన్ని సినిమాలైతే థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజుల్లోపే OTT లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం.

కాబట్టి థియేటర్ లో ఈ సినిమాలను మిస్ అయిన ప్రేక్షకులు ఎంచక్కా OTT లో చూసే ఎంజాయ్ చేయండి.