రేపు OTTలోకి 6 సినిమాలు.. వీకెండ్ అదిరిపోతుంది!

ఇప్పుడు చాలా మందికి వీకెండ్ అంటే కచ్చితంగా ఓటీటీ మూవీస్ ఉండాల్సిందే.

కొంతమంది అయితే వీకెండ్ మూవీ నైట్ గా మార్చేస్తున్నారు.

వీకెండ్లో సాయంత్రం కాగానే వరుసగా మూవీస్ చూసేస్తున్నారు.

అలాంటి వారికోసం జూన్ 14 ఒక్కరోజే 6 సినిమాలు/సిరీస్లు వచ్చేస్తున్నాయి.

నెట్ ఫ్లిక్స్:  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

నెట్ ఫ్లిక్స్:  మహారాజ్(హిందీ మూవీ)

హాట్ స్టార్:  యక్షిణి (వెబ్ సిరీస్)

ఆహా:  కురంగ్ పెడల్ (తమిళ్ సిరీస్)

ఆహా :  డియర్ నాన్న

జీ5 :  పరువు (తెలుగు వెబ్ సిరీస్)