ఫీవర్‌తో ఉన్నప్పుడు  ఈ తప్పులు అస్సలు చేయకండి!

iDreampost.Com

జ్వరంతో   బాధపడుతున్నప్పుడు  ఏమీ తిన బుద్ధి కాదు.

iDreampost.Com

ఒక వైపు ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరోవైపు మంచి ఆహారం కూడా తినాలి.

iDreampost.Com

అదే విధంగా తినకూడని కొన్ని ఆహార పదార్థాలు, చేయకూడని కొన్ని పనులు కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

iDreampost.Com

జ్వరంతో ఉన్నప్పుడు చల్లని నీటితో స్నానం చేయకూడదు. చన్నీటి స్నానం మంచిది కాదు.

iDreampost.Com

చన్నీటి స్నానం చేస్తే..   షివరింగ్‌ వచ్చి.. శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది.

iDreampost.Com

 చల్లటి పదార్థాలు..  అంటే ఐస్‌క్రీమ్‌ లాంటివి తినకూడదు.

iDreampost.Com

సోడా, ఆల్కాహాల్‌ తాగొద్దు.. కెఫిన్‌ ఉండే డ్రింక్స్‌ తాగొద్దు.

iDreampost.Com

వీటి వల్ల  బాడీ డీహైడ్రేషన్‌కి గురి కావొచ్చు.

iDreampost.Com

చాలా మంది జ్వరం వస్తే..  దుప్పటి కప్పుకొని పడుకుంటూ ఉంటారు.

iDreampost.Com

అలా దుప్పటి కప్పుకొని పడుకుంటే.. శరీర ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది.

iDreampost.Com

ఆకలి లేకపోయినా..  జ్వరం తగ్గేందుకు శక్తి, పోషకాలు శరీరానికి అవసరం. అందుకే మంచి పోషకాహారం తినాలి.

iDreampost.Com

పిల్లలకు జ్వరం వస్తే..  వాళ్లు అస్సలు ఏం తినరు. బలవంతంగానైనా.. తక్కువ మోతాదులో అయినా పోషకాహారం తినిపించాలి.

iDreampost.Com

శరీరానికి సరైన రెస్ట్‌ ఇవ్వకుండా.. జ్వరంతోనే మరింత అలసటకు గురయ్యే పనులు చేయకూడదు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం