గూగుల్ లో ఇవి సెర్చ్ చేస్తే  జైలుకే!

iDreampost.Com

మనకి కావాల్సిన సమాచారాన్ని  గూగుల్ లో వెతుకుతుంటాం.

iDreampost.Com

అయితే కొన్నిటిని మాత్రం అస్సలు సెర్చ్ చేయకూడదు.

iDreampost.Com

పొరపాటున సెర్చ్ చేస్తే జైలుకెళ్లాల్సి ఉంటుంది.

iDreampost.Com

కొత్త సినిమాలను పైరసీ చేయాలని చూసినా..  గూగుల్ లో పైరసీ మూవీస్ గురించి వెతికినా నేరం చేసినట్టే.

iDreampost.Com

గూగుల్ లో అశ్లీల కంటెంట్ గురించి సెర్చ్ చేస్తే నేరం కిందకు వస్తుంది.

iDreampost.Com

గూగుల్ లో సెర్చ్ చేయడానికి వీల్లేని వాటిలో ఆయుధాలు, బాంబులు ఎలా తయారు చేయాలి అనే విషయం ఒకటి.

iDreampost.Com

వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తే  నేరం కింద పరిగణిస్తారు.

iDreampost.Com

ప్రెషర్ కుక్కర్ బాంబ్ ఎలా తయారు చేయాలి అని కూడా సెర్చ్ చేయకూడదు.

iDreampost.Com

నేరానికి సంబంధించిన  ప్రశ్నలు గానీ ఇతర సమాచారం గానీ సెర్చ్ చేయకూడదు.

iDreampost.Com

చిన్న పిల్లల అశ్లీల వీడియోల గురించి సెర్చ్ చేయకూడదు.

iDreampost.Com

అబార్షన్ గురించి గూగుల్ లో సెర్చ్ చేయకూడదు.

iDreampost.Com

ఇవి కనుక సెర్చ్ చేస్తే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

iDreampost.Com

అటువంటప్పుడు  5 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని అధికారులు చెబుతున్నారు.

iDreampost.Com