మామిడి టెంకలే అని పడేయకండి.. లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు

Thick Brush Stroke

మామిడి పండ్లు తినేసి టెంకలు పడేస్తున్నారా? అయితే మీరు ఆరోగ్యాన్ని చేజేతులా విసిరేస్తున్నట్టే.

Thick Brush Stroke

మామిడి పండ్లతోనే కాదు.. మామిడి టెంకలతో కూడా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Thick Brush Stroke

మామిడి టెంకలు దీర్ఘకాలిక ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి.

Thick Brush Stroke

అతిసారంతో బాధపడేవారు ఈ టెంకలు తింటే ఫలితం ఉంటుంది.

Thick Brush Stroke

విరేచనాలు, కడుపు సమస్యలు ఉన్నవారు ఈ టెంకలను ఎండబెట్టి పొడి చేసి తింటే  మంచిది.

Thick Brush Stroke

టెంకను పొడి చేసి గోరు వెచ్చని నీటిలో ఒక చెంచాడు తేనెతో కలిపి తాగాలి.

Thick Brush Stroke

కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో ఈ మామిడి టెంకలు సహాయపడతాయి.

Thick Brush Stroke

ఈ మామిడి టెంక పొడిని పాలలో వేసుకుని తింటే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది.

Thick Brush Stroke

గుండె జబ్బులు తగ్గించడంతో మామిడి టెంకలు బాగా ఉపయోగపడతాయి.

Thick Brush Stroke

మామిడి టెంకలతో ఎసిడిటీ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం