Tooltip

పూల్ మఖానా తినడం లేదా! ఇందుకు కదా డబ్బున్నోళ్లే ఆరోగ్యంగా ఉండేది!

Medium Brush Stroke

పూల్ మఖానా ఇవి తామర గింజల నుంచి ఉత్పత్తి అవుతుంటాయి.

Medium Brush Stroke

పుష్టికరమైన పోషకాలను అందించే ఆహార పదార్ధాలలో పూల్ మఖానా ఒకటి. 

Medium Brush Stroke

వీటిలో ప్రోటీన్, ఫైబర్, పోటాషియం,కాల్షియం, ఐరన్,   విటమిన్ బి,ఇ, కె లు పుష్కలంగా లభిస్తాయి. 

Medium Brush Stroke

వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Medium Brush Stroke

వీటిని తీసుకోవడం వలన చర్మం కాంతి వంతంగా మెరుస్తూ.. వృద్ధాప్య లక్షణాలు కనిపించకుండా చేస్తుంది. 

Medium Brush Stroke

అంతేకాకుండా చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలను తొలగించడానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. 

Medium Brush Stroke

పూల్ మఖానాలో ఫైబర్ అధిక మొత్తంలో లభించడం వలన.. జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది.

Medium Brush Stroke

ఇక ఇందులో ఉండే అల్కలాయిడ్స్, మెగ్నిషియం కారణంగా.. గుండె సమస్యలకు దూరం చేస్తుంది.

Medium Brush Stroke

గుండె పని తీరును మెరుగుపరచడంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ ను కూడా పెంచుతుంది. 

Medium Brush Stroke

ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు పూల్ మఖానాను తినడం వలన ఎంతో మేలు పొందుతారు. 

Medium Brush Stroke

మహిళలో ఐరన్ సమస్య దూరం కావలంటే .. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిందే.

Medium Brush Stroke

వీటిలో కాల్షియం, ఫాస్పరస్ లభించడంతో.. ఎముకలను బలంగా చేయడానికి తోడ్పడతాయి.

Medium Brush Stroke

ఇక కిడ్నీ వాపు సమస్యలు, రాళ్లు ఏర్పడకుండా ఉండడానికి కూడా పూల్ మఖానా సహాపడుతుంది.

Medium Brush Stroke

సంతాన సమస్యలు ఉన్న వారు కనీసం వారంలో ఒకరోజైన వీటిని తినడం వలన.. వారి సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంది. 

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం