పెరుగు త్వరగా పాడైపోతుందా?   ఈ టిప్స్ పాటించండి..!

Tooltip

మన ఆరోగ్యాన్ని కాపాడే వాటిల్లో పాలు, పెరుగు ప్రధానమైనవి.

Tooltip

వేసవి కాలంలో పాలు, పెరుగు త్వరగా పాడై పోతుంటాయి.

Tooltip

ముఖ్యంగా పెరుగు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పులిసి పోతుంది. 

Tooltip

పెరుగు ఎక్కువ రోజులు రుచి మారకుండా ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాం.

Tooltip

మట్టిపాత్రలో  పాలు తోడుపెడితే  పెరుగు కమ్మగా ఉంటుంది.

Tooltip

చిక్కటి పాలను బాగా మరిగించి, కొద్దిగా వేడిగా ఉన్నపుడే  తోడు పెట్టాలి.

Tooltip

తోడు పెట్టేందుకు ఉపయోగించే పెరుగు రుచిగా ఉండేలా చూసుకోవాలి.

Tooltip

తోడు పెట్టిన పాలలో ఒక మిరపగాయావేస్తే తోడు కోవడమే కాదు, పెరుగు రుచిగా ఉంటుంది.

Tooltip

గాలి చొరబడని కంటైనర్లలో  ఆహారం ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది. 

Tooltip

అలాగే పెరుగును కూడా గాలిచొరబడని కంటైనర్లలో  నిల్వ చేయాలి. 

Tooltip

మూత తీసిన ప్రతీసారి  గట్టిగా పెట్టడం మాత్రం మర్చిపోకూడదు.

Tooltip

పెరుగు తోడు పెట్టిన గిన్నెలో నుంచే కావాల్సినంత వేరే గిన్నెలోకి తీసుకొని వాడుకోవాలి

Tooltip

పెరుగు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిజ్‌ లోపల  ఉంచితే తాజాగా ఉంటుంది.

Tooltip

ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.