రూపాయి ఖర్చు లేదు! గ్లాసు నీళ్లలో ఇది కలుపుకొని తాగారంటే ఆస్పత్రి మర్చిపోతారు.

రోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక గ్లాస్‌ మంచి నీళ్లు తాగితే మంచిదని చాలా మంది చెబుతూ ఉంటారు.

Arrow
Arrow

అందులోనా కాస్త గోరు వెచ్చని నీళ్లు తాగితే ఆరోగ్యానికి  మంచిది అంటారు.

Arrow
Arrow

అయితే.. ఆ గ్లాసు నీళ్లోనే రూపాయి ఖర్చు లేకుండా మన వంటింట్లో దొరికే ఓ పదార్థాన్ని కలుపుకుని తాగితే మరింత ప్రయోజనం ఉంటుంది.

Arrow
Arrow

అది కూడా పెద్ద మోతాదులో ఏం కాదులేండీ.. జస్ట్‌ చిటికెడంటే చిటికెడు కలిపి తాగితే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

Arrow
Arrow

మనం నిత్యం కర్రీస్‌లో వాడే పసుపును ఒక చిటికెడు తీసుకొని.. గ్లాసు నీళ్లలో బాగా కలుపుకోవాలి.

Arrow
Arrow

ఉదయం నిద్రలేచిన తర్వాత గ్లాసు నీళ్లలో కొంచెం పసుపు కలుపుకుని తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Arrow
Arrow

పసుపు ఒక రకంగా చాలా రకాల ఔషధ గుణాలున్న పదార్థం.

Arrow
Arrow

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ సెప్టిక్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

Arrow
Arrow

నీళ్లలో పసుపు వేసుకుని తాగితే.. చాలా వాధ్యుల నుంచి రక్షణ పొందవచ్చు.

Arrow
Arrow

పసుపు నీళ్లు తాగితే వాత, పిత్త, కఫ అనే మూడు ఆరోగ్య సమస్యలు ఉండవు.

Arrow
Arrow

మన బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్‌, మురికి బయటికి పంపి, అంతర్గత శుభ్రతకు ఉపయోగపడుతుంది.

Arrow
Arrow

రోజూ ఉదయాన్నే ఈ పసుపు నీళ్లు తాగే మెటబాలిజం పెరుగుతుంది. దీంతో పెరువు పెరగకుండా ఉంటారు.

Arrow
Arrow

ఉదయాన్నే మలబద్ధకం, కడుపులో గ్యాస్‌, ఉబ్బరం, అజీర్తీ, అసిడిటీ సమస్యలను కూడా దూరం చేస్తుంది.

Arrow
Arrow

కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఈ పసుపు నీళ్లు మంచి ఔషధం అని చెప్పవచ్చు.

Arrow
Arrow